• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రూట్ మార్చాలని చూస్తున్న...

రూట్ మార్చాలని చూస్తున్న బేబమ్మ..!

| అందుకే అంతకుముందు ఫోటో షూట్స్ తో శారీలో మాత్రమే కనిపించే అమ్మడు ఈమధ్య గ్లామర్ ట్రీట్ ఇచ్చేలా ఫోటో షూట్ చేస్తూ అలరిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-01-06 23:30 GMT

ఏ హీరోయిన్ కి అయినా సరే ఎంట్రీ సినిమానే బ్లాక్ బస్టర్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. అలా ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన అతి తక్కువ మంది భామల్లో మంగుళూరు భామ కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో అమ్మడు యూత్ ఆడియన్స్ కి దగ్గరైంది. సినిమాలో బేబమ్మ పాత్రతో కృతి శెట్టి నటన ఆకట్టుకుంది. మొదటి సినిమానే 100 కోట్లు కలెక్ట్ చేయడంతో అమ్మడికి ఇక తిరుగులేదని అనుకున్నారు. ఉప్పెన హిట్ తో అరడజనుకు పైగా అవకాశాలు రాగా వాటన్నిటినీ కాదనకుండా చేసింది అమ్మడు.

అయితే అక్కడే వచ్చింది పెద్ద చిక్కు. అవకాశాలు రాగానే కథ కథనాల మీద ఎక్కువ దృష్టి పెట్టని కృతి శెట్టి సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్లింది. అయితే ఆ సినిమాల్లో హిట్ అయిన సినిమాల కన్నా ఫ్లాప్ అయిన వాటి శాతమే ఎక్కూ. ఉప్పెన సినిమాతో వచ్చిన క్రేజ్ అంతా కూడా ఐదారు సినిమాలు చేసే సరికి తన గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. లాస్ట్ ఇయర్ కూడా కృతి శెట్టికి ఏమాత్రం కలిసి రాలేదని చెప్పొచ్చు.

చేస్తున్న సినిమాలేవి పెద్దగా ఫలితాలను ఇవ్వకపోవడంతో రూట్ మార్చాలని చూస్తుంది కృతి శెట్టి. హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ పాత్రలు కూడా చేయాల్సిందే. అందుకే కృతి శెట్టి కూడా ఇక స్కిన్ షోకి సై అనేస్తుంది. అందుకే అంతకుముందు ఫోటో షూట్స్ తో శారీలో మాత్రమే కనిపించే అమ్మడు ఈమధ్య గ్లామర్ ట్రీట్ ఇచ్చేలా ఫోటో షూట్ చేస్తూ అలరిస్తుంది.

ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ని వాడుకోవడంలో ఫెయిల్ అయిన కృతి శెట్టి ఇక మీదట ఎలాంటి సినిమాలు వచ్చినా చేయాలని చూస్తుంది. అంతేకాదు గ్లామర్ టచ్ ఉన్న పాత్రలను కూడా అస్సలు మిస్ అవ్వకూడదని అనుకుంటుంది అమ్మడు. ప్రస్తుతం శర్వానంద్ తో ఒక సినిమా మలయాళంలో మరో సినిమా చేస్తున్న కృతి శెట్టి తమిళ్ లో కూడా జయం రవి సరసన ఛాన్స్ అందుకుంది.

చేస్తున్న సినిమాలు ఎలా ఉన్నా ఫోటో షూట్స్ తో మాత్రం తనలోని గ్లామర్ యాంగిల్ ని కూడా వాడుకోవాలని దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంది బేబమ్మ. కృతి శెట్టి గ్లామర్ రోల్స్ కూడా చేస్తే తప్పకుండా అమ్మడి గ్రాఫ్ మళ్లీ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి రానున్న రోజుల్లో కృతి శెట్టిని అలాంటి పాత్రల్లో చూస్తామో లేదో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Actress 
  • Krithishetty 
  • Actresskrithi 
  • Glamourroles 
  • Skinshow 
  • Movieoffers 
  • Filmindustry 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS