• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : బెల్లీ డాన్స్...

వీడియో : బెల్లీ డాన్స్ డాన్స్‌ తో కుమ్మేసిన బేబీ

| ఈ మధ్య కాలంలో డాన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న కృతి శెట్టి బెల్లీ డాన్స్ లో మంచి ప్రావిణ్యం సాధించినట్లుగా ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది.

By - Tupaki Desk
Update: 2024-02-10 05:46 GMT

ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో బ్యాక్‌ టు బ్యాక్ ఆఫర్లను ఈ అమ్మడు దక్కించుకుంది. కెరీర్‌ ఆరంభంలో వరుసగా మూడు సినిమాలతో హిట్ కొట్టి లక్కీ బ్యూటీ అనే ట్యాగ్ దక్కించుకుంది.

అంతలోనే వరుసగా ఫ్లాప్స్ పడటంతో ఈ అమ్మడికి ఆఫర్లు తగ్గాయి. ప్రస్తుతం తెలుగు లో పెద్ద ఆఫర్లు ఏమీ లేవు. తమిళంలో మాత్రం ఒకటి రెండు సినిమాల్లో నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కెరీర్‌ మొదటి నుంచి కూడా ఈ అమ్మడు స్కిన్‌ షో కి దూరంగా ఉంటూ వచ్చిన విషయం తెల్సిందే.

స్కిన్‌ షో చేయకున్నా కూడా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు ఫోటో లేదా వీడియో షేర్‌ చేస్తే కచ్చితంగా అది వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ అమ్మడు తన బెల్లీ డాన్స్ వీడియోను షేర్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ మధ్య కాలంలో డాన్స్ పై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్న కృతి శెట్టి బెల్లీ డాన్స్ లో మంచి ప్రావిణ్యం సాధించినట్లుగా ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది. అరబిక్ కుత్తు పాటకు ఈ అమ్మడు వేసిన బెల్లీ డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

అందంతో పాటు నటన విషయంలో కూడా ఈ అమ్మడు ఎప్పుడు విమర్శలు పొందలేదు. కానీ కాలం కలిసి రాకపోవడంతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడి ఈ అమ్మడికి టాలీవుడ్‌ లో ఆఫర్లు దక్కడం లేదు. మళ్లీ ఈ అమ్మడికి మంచి టైమ్‌ వస్తుందనే నమ్మకం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

@IamKrithiShetty’s Belly dance is something we all are awestruck. Tell us in comments what you think of her new skill.#KrithiShetty pic.twitter.com/pjMc5cCvGl

— KLAPBOARD (@klapboardpost) February 10, 2024



Tags:    
  • Tollywood 
  • Kollywood 
  • Actress 
  • Krithishetty 
  • Actresskrithi 
  • Socialmedia 
  • Bellydance 
  • Viralvideo 
  • Skinshow 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS