• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీ బంప్ తో...

బేబీ బంప్ తో మెరిసిపోతున్న‌ ర‌హ‌స్య అబ్బ‌వ‌రం

| టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం క సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-05-07 08:20 GMT

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం క సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఆ సినిమా చేస్తున్న‌ప్పుడే కిర‌ణ్ అబ్బ‌వ‌రం త‌న ప్రేయ‌సి ర‌హ‌స్య గోర‌ఖ్ ను పెళ్లి చేసుకున్నాడు. టాలీవుడ్ లోని అంద‌మైన జంట‌ల్లో కిర‌ణ్ అబ్బ‌వ‌రం- ర‌హ‌స్య జోడీ కూడా ఒక‌టి. వీరిద్ద‌రూ క‌లిసి రాజావారు రాణి గారు అనే సినిమా చేశారు.


ఇప్పుడు వీరిద్ద‌రూ త‌ల్లిదండ్రులు కాబోతున్నారు. ఇప్ప‌టికే త‌మ ప్రెగ్నెన్సీ విష‌యాన్ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన కిర‌ణ్- ర‌హ‌స్య ఇప్పుడు ర‌హ‌స్య సీమంతం ఫోటోల‌ను నెట్టింట షేర్ చేశారు. తాజాగా ర‌హ‌స్య సీమంతం వేడుక ఘ‌నంగా జ‌ర‌గ్గా, ఆ వేడుక‌కు సంబంధించిన ఫోటోల‌ను ర‌హ‌స్య త‌న ఇన్‌స్టాగ్ర‌మ్ లో షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో ర‌హ‌స్య బేబీ బంప్ తో మ‌రింత అందంగా ఉంది. బేబీ బంప్ తో ర‌హ‌స్య‌, కిర‌ణ్ జంట ఎంతో చూడ‌ముచ్చ‌ట‌గా క‌నిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి ర‌హ‌స్య‌, కిర‌ణ్ అబ్బ‌వరం దంపతుల‌కు నెటిజ‌న్లు లైకుల వ‌ర్షం కురిపిస్తూ కంగ్రాట్యులేష‌న్స్ తెలుపుతున్నారు.

రాజా వారు రాణి గారు సినిమా కోసం క‌లిసి ప‌ని చేసిన వీరిద్ద‌రూ ఆ సినిమా టైమ్ లోనే ఒక‌రినొక‌రు ఇష్ట‌ప‌డి ప్రేమించుకున్నారు. ఆ త‌ర్వాత కొన్నేళ్ల పాటూ ప్రేమించుకున్న ఈ జంట పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకుని ఒక‌ట‌య్యారు. పెళ్లి త‌ర్వాత ర‌హ‌స్య సినిమాల‌కు దూరంగా ఉండ‌గా, కిర‌ణ్ మాత్రం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ర‌హ‌స్యను పెళ్లి చేసుకున్న త‌ర్వాతే కిర‌ణ్ అబ్బ‌వ‌రం క సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే.

Tags:    
  • KiranAbbavaram 
  • Rahasya 
  • TollywoodCouple 
  • BabyOnBoard 
  • RahasyaBabyShower 
  • CelebrityBabyNews 
  • KiranAndRahasya 
  • RajaVaaruRaniGaaru 
  • CuteCoupleGoals 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS