• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సూపర్ హిట్ ప్రాంచైజీలో...

సూపర్ హిట్ ప్రాంచైజీలో చరణ్ బ్యూటీ

| ప్రస్తుతం ఈ అమ్మడు రణవీర్ సింగ్ తో కలిసి డాన్‌ 3 సినిమాలో నటించేందుకు ఎంపిక అయ్యింది.

By - Tupaki Desk
Update: 2024-02-20 09:10 GMT

భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కియారా అద్వానీ ప్రస్తుతం రామ్‌ చరణ్ కి జోడీగా గేమ్‌ చేంజర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా ప్రేక్షకులను ఈ అమ్మడు పలకరించబోతుంది.

హిందీ చిత్రం సత్యప్రేమ్‌ కి కథ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు రణవీర్ సింగ్ తో కలిసి డాన్‌ 3 సినిమాలో నటించేందుకు ఎంపిక అయ్యింది. డాన్‌ తో ఇప్పటికే షారుఖ్ ఖాన్‌ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు అదే ప్రాంచైజీ లో రణవీర్ సింగ్ సినిమా చేయబోతున్నాడు.

ఫర్హాన్‌ అక్తర్ దర్శకత్వంలో రూపొందబోతున్న డాన్‌ 3 సినిమాలో రణవీర్ సింగ్ కి జోడీగా కియారా అద్వానీ ఎంపిక అయినట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ సినిమాకు శంకర్ ఎహసాన్ లాయ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ మాస్‌ కమర్షియల్ యాక్షన్ గా ఈ సినిమా రూపొందబోతుంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న డాన్‌ 3 సినిమాను 2025 సంవత్సరంలో విడుదల చేసే అవకాశౄలు ఉన్నాయి. ఈ సినిమా గతంలో వచ్చిన డాన్‌ సినిమాకు ఏమాత్రం తీసి పోకుండా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇలాంటి క్రేజీ సినిమాలో కియారా నటించే ఛాన్స్ దక్కించుకోవడంతో ఆమె బాలీవుడ్ లో మరింత బిజీ అయ్యే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Thrilled to be part of the iconic Don franchise and to be working with this incredible team! Seeking all your love and support as we set out on this exciting journey together. 🎬@RanveerOfficial @FarOutAkhtar @ritesh_sid @PushkarGayatri @J10Kassim @roo_cha @vishalrr @excelmovies… pic.twitter.com/4oCbQSQwbc

— Kiara Advani (@advani_kiara) February 20, 2024
Tags:    
  • Kiaraadvani 
  • Don3 
  • Donfranchis 
  • Ramveersingh 
  • Shahrukhkhan 
  • Doncinema 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS