• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కల్కి : శోభిత తర్వాత...

కల్కి : శోభిత తర్వాత కీర్తి సురేష్!

| ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతుంది

By - Tupaki Desk
Update: 2024-07-03 06:19 GMT

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తూ దూసుకు పోతుంది. ఓవర్సీస్ తో పాటు నైజాం ఇంకా పలు ఏరియాల్లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ సాధించినట్లు వార్తలు వస్తున్నాయి.

మైథాలజీ సైన్స్ ఫిక్షన్‌ మూవీ కల్కి ని భారీ స్టార్‌ కాస్టింగ్‌ తో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నింపిన విషయం తెల్సిందే. ప్రభాస్ తో పాటు అమితాబచ్చన్‌, దీపికా పదుకునే, దిశా పటానీ, కమల్ హాసన్‌, విజయ్‌ దేవరకొండ, రామ్‌ గోపాల్‌ వర్మ, రాజమౌళి ఇంకా ఎంతో మంది ప్రముఖులు కూడా కల్కి సినిమాతో భాగస్వామ్యం అయ్యారు.

ఇంతటి భారీ చిత్రం లో పార్ట్‌ అయినందుకు వారు అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కల్కి లో కనిపించకుండా కేవలం వినిపించిన ముద్దుగుమ్మలు శోభిత దూళ్లిపాళ మరియు కీర్తి సురేష్ లు కూడా సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ సినిమాలో భాగం అయినందుకు గర్వంగా ఉందంటున్నారు.

దీపికా పదుకునే కి డబ్బింగ్‌ చెప్పిన హీరోయిన్‌ శోభిత ఇటీవలే సోషల్ మీడియా ద్వారా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెల్సిందే. తనకు ఈ భారీ ప్రాజెక్ట్‌ లో ఛాన్స్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అంటూ ఆమె సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ పెట్టింది.

ఇక సినిమా విడుదలకు ముందు తెగ హడావిడి చేసిన బుజ్జి కారుకు కీర్తి సురేష్ తో డబ్బింగ్‌ చెప్పించారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఆమె డబ్బింగ్‌ బాగుందని, బాగా సెట్‌ అయ్యింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అందుకు సమాధానంగా కీర్తి సురేష్‌ స్పందిస్తూ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలాంటి ప్రాజెక్ట్‌ లో పార్ట్‌ అవ్వడం గర్వంగా ఉందని చెప్పుకొచ్చింది.

Sri!!! Thank you so so muchh!! I am glad to have been a part of this magnum opus! All thanks to my director @nagashwin7 🤗❤️ https://t.co/3DzMg9Gi2n

— Keerthy Suresh (@KeerthyOfficial) July 2, 2024
Tags:    
  • Sobhitadhulipala 
  • Prabhas 
  • Nagashwin 
  • Deepikapadukone 
  • Keerthysuresh 
  • Kalki2898ad 
  • Tollywood 
  • Kalki2898adbujji 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS