• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ మాటలకు కార్తీ...

పవన్ మాటలకు కార్తీ రెస్పాన్స్.. క్షమించండి అంటూ..

| ‘సత్యం సుందరం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ లడ్డు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

By - Tupaki Desk
Update: 2024-09-24 08:44 GMT

‘సత్యం సుందరం’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తీ లడ్డు గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈవెంట్ లో భాగంగా యాంకర్ స్క్రీన్ పై లడ్డు కావాలా నాయనా అనే మీమ్ చూసి కార్తీని దానికి ఇంటరెస్టింగ్ గా సమాధానం చెప్పమని అడిగింది. అయితే లడ్డు ఇప్పుడు చాలా సెన్సిటివ్. దాని గురించి మాట్లాడకూడదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నెటిజన్స్ నుంచి భిన్నమైన కౌంటర్లు వచ్చాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యారు.

లడ్డు ఇష్యూపై సినిమా ఫంక్షన్ లో కామెడీ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని అన్నారు. అది సెన్సిటివ్ మ్యాటర్ కాదని, ఇలాంటి అంశాలపై మాట్లాడేటపుడు వందసార్లు ఆలోచించుకోవాలని సూచించారు. యాక్టర్ గా మీరంటే నాకు గౌరవం ఉంది. సనాతన ధర్మాన్ని గౌరవించండి అంటూ సున్నితంగా మందలించారు. పవన్ కళ్యాణ్ కార్తీ కామెంట్స్ పై సీరియస్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీనిపై కార్తీ ట్విట్టర్ లో వెంటనే రియాక్ట్ అయ్యారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకెంతో గౌరవం. నా వ్యాఖ్యలు అనుకోని అపార్ధానికి కారణం అయ్యాయి. వాటిపై నేను క్షమాపణలు చెబుతున్నాను. వెంకటేశ్వరస్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సంప్రదాయాలని గౌరవిస్తాను. ధన్యవాదాలు.. అంటూ ట్వీట్ చేశారు. కార్తీ ఇలా వెంటనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యి క్షమాపణలు చెప్పడం నిజంగా గొప్ప విషయమని ప్రశంసిస్తున్నారు.

కార్తీ అంటే తెలుగు ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ క్రమంలో ఆయన అనవసరంగా కాంట్రవర్సీ లో ఇరుక్కోకుండా విషయాన్ని అర్థం చేసుకొని రెస్పాండ్ అయిన విధానం ఓ వర్గం వారిని ఎట్రాక్ట్ చేస్తోంది. ఏది ఏమైనా లడ్డు వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెధ్ద వివాదాస్పదంగా మారిపోయింది. అందుకే సెలబ్రెటీలు అందరూ కూడా ఈ విషయంపై రియాక్ట్ కాకుండా ఉండటం బెటర్ అని సైలెంట్ అయిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే హీరో కార్తీ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘సత్యం సుందరం’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అందులో భాగంగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. సినిమా ట్రైలర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కార్తీ చివరిగా ‘జపాన్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ‘జపాన్’ చిత్రం ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ సారి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషనల్ డ్రామా కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.

— Karthi (@Karthi_Offl) September 24, 2024
Tags:    
  • Karthi 
  • Kollywood 
  • Filmindustry 
  • Satyamsundaram 
  • Tirumalaladdu 
  • Tirumalalprasadamladdu 
  • Pawankalyan 
  • Janasena 
  • Deputychiefminister 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS