• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెరూన్ డ్రెస్ లో కరీనా...

మెరూన్ డ్రెస్ లో కరీనా సోయగాలు.!

| తాజాగా కూడా కూడా క్లీవేజ్ అందాలు కనిపించేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసింది. లోపల బ్రా లాంటి ఓ టాప్ ధరించింది.

By - Tupaki Desk
Update: 2023-09-07 02:30 GMT

కరీనా కపూర్ పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు బాలీవుడ్ ని ఏలిన బ్యూటీ. అసలు సినిమా ఇండస్ట్రీకి జీరో సైజ్ ని పరిచయం చేసిందే కరీనా అని చెప్పొచ్చు. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. దాదాపు బాలీవుడ్ లోని అందరు స్టార్ హీరోలతో నటించింది. ఫిల్మ్ ఇండస్ట్రీ ఫ్యామిలీకి నుంచి రావడంతో, కరీనాకు ఎంట్రీ చాలా సులభమైంది. కానీ, తన నటన, అందంతోనే క్రేజ్ సంపాదించుకుంది.


కెరీర్ కాస్త స్లో అయిపోయిన తర్వాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకుంది. అప్పటికే సైఫ్ కి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసినా, అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు కరీనా ఇద్దరు పిల్లల తల్లి. అయినా కూడా ఆమె చాలా ఫిట్ గా, అందంగా కనపడుతూ ఉంటుంది. ఇక, అప్పుడుప్పుడు తన బ్యూటీ, ఫిట్నస్ సీక్రెట్స్ ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

తాజాగా కూడా కూడా క్లీవేజ్ అందాలు కనిపించేలా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. మెరూన్ కలర్ డ్రెస్ లో మెరిసింది. లోపల బ్రా లాంటి ఓ టాప్ ధరించింది. దానిపైన సేమ్ కలర్ ఓవర్ కోట్ ధరించింది. కింద అదే కలర్ పంచ లాంటి లెహంగా ఒకటి పెయిర్ చేసింది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ చెప్పల్ ధరించింది. ఇక, ఆ ఓవర్ కోట్ ఓపెన్ చేసి ఉండచంతో ఆమె నడుము, ఎద అందాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. కరీనా హాట్ అందాలకు అందరూ ఫిదా అయిపోతున్నారు. నలభై ఏళ్ల వయసులోనూ ఇంత అందంగా ఎలా ఉన్నారంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, కరీనా ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. క్రమంత తప్పకుండా వ్యాయామాలు, యోగా చేస్తారు. అందుకే వయసు పెరుగుతున్నా యవ్వనంగా కనిపిస్తున్నారు.

ఇక, కెరీర్ విషయానికి వస్తే, పెళ్లి, పిల్లలు తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకున్న ఆమె, తర్వాత మళ్లీ నటించడం మొదలుపెట్టారు. ఎప్పటికప్పుడు వైవిద్యమైన పాత్రలు ఎంచుకుంటూ దూసుకుపోతూ ఉండే కరీనా తాజాగా జానేజాన్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల కానుంది. ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు.

Tags:    
  • Actress 
  • Actresskareenakapoor 
  • Colouredoutfit 
  • Bollywood 
  • Photoshoot 
  • Phototalk 
  • Kareenakapoorkhan 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS