• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శంకర్ ప్లానింగ్ తో...

శంకర్ ప్లానింగ్ తో కన్ఫ్యూజన్ లో కమల్ ఫ్యాన్స్..!

| ఐతే ఇండియన్ 2 సినిమాలో కమల్ స్క్రీన్ టైం పై లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది

By - Tupaki Desk
Update: 2024-06-02 09:32 GMT

లోకనాయకుడు కమల్ హాసన్ విక్రం సినిమాకు ముందు కెరీర్ చాలా ఇబ్బందిగా అనిపించగా ఎప్పుడైతే విక్రం వచ్చిందో అప్పటి నుంచి కెరీర్ లో సరికొత్త జోష్ ని నింపుకున్నాడు. లోకేష్ కనకరాజ్ తో కమల్ చేసిన విక్రం సినిమా 200 సినిమాలకు పైగా చేసిన కమల్ హాసన్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఇప్పుడు బిజినెస్ లెక్కలన్నీ కూడా వారి సినిమాలు వసూలు చేసే స్టామినాని బట్టే నిర్ణయించబడుతున్నాయి. విక్రం తర్వాత కమల్ ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.

అందుకే ఇండియన్ సినిమాకు సీక్వెల్ గా ప్లాన్ చేసిన ఇండియన్ 2 ని అసలైతే పక్కన పెట్టగా విక్రం హిట్ అయిన జోష్ లో దాన్ని మళ్లీ తిరిగి ప్రారంభించారు. పాతికేళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా సెన్సేషనల్ హిట్ అందుకోగా ఇప్పుడు మళ్లీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్నారు. ఐతే ఇండియన్ 2 సినిమాలో కమల్ స్క్రీన్ టైం పై లేటెస్ట్ గా ఒక న్యూస్ బయటకు వచ్చింది.

ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ స్క్రీన్ టైం తక్కువ ఉంటుందని.. కమల్ కన్నా సిద్ధార్థ్ స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఈ విషయంలో కమల్ హాసన్ ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నా కూడా లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమల్ నటించిన విక్రం సినిమాలో కూడా కమల్ స్క్రీన్ టైం తక్కువ అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ సినిమాలో కమల్ హాసన్ కన్నా అందులో నటించిన ఫాహద్ ఫాజిల్ కే ఎక్కువ స్క్రీన్ టైం ఉంటుంది.

అదే ఫార్ములాతో ఇండియన్ 2 సినిమాలో కూడా శంకర్ కమల్ హాసన్ కి స్క్రీన్ టైం తక్కువ ఇచ్చారట. కానీ కమల్ హాసన్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారి ఆడియన్స్ సీట్లలో కూర్చోనివ్వని ఎమోషన్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా కమల్ సినిమాలో ఆయనకు స్క్రీన్ టైం తగ్గించి మిగతా సినిమా చూపిస్తున్న శంకర్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. కమల్ హాసన్ మాత్రం ఇండియన్ 2 సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఇండియన్ 2 సినిమాలో రకుల్, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Tags:    
  • Shankar 
  • Kamalhaasan 
  • Lokeshkanagaraj 
  • Indian2 
  • Sidharth 
  • Filmindustry 
  • Vikramovie 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS