• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పిక్ టాక్ : సింగిల్ పీస్...

పిక్ టాక్ : సింగిల్ పీస్ డ్రెస్ లో జగతి మేడం స్టన్నింగ్

| తాజాగా స్టన్నింగ్స్ పిక్స్ షేర్ చేసింది జ్యోతి రాయ్. సింగిల్ పీస్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది.

By - Tupaki Desk
Update: 2024-02-08 09:17 GMT

తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్ తో ఫుల్ పాపులర్ అయ్యింది కన్నడ బ్యూటీ జ్యోతి రాయ్. హీరో తల్లి పాత్రలో జగతిగా మాతృత్వం కురిపించింది. కొడుకు ప్రేమ కోసం తపించే తల్లిగా ఎమోషన్ పండించింది. ఆ తర్వాత సినిమాలు, వెబ్ సిరీసుల్లో బిజీ అయిన జ్యోతి రాయ్.. గుప్పెడంత మనసు సీరియల్ కి గుడ్ బై చెప్పింది.

జగతి పాత్రలో ఆమెను చూసి అంతా పెద్దావిడ అనుకున్నారు. కానీ జ్యోతి రాయ్ సో యంగ్. ఇటీవల తన రియల్ ఏజ్ కూడా రివీల్ చేసింది. తనకు జస్ట్ 30 ఇయర్స్ అంటూ ప్రూఫ్ తో సహా బయటపెట్టింది. మొన్నటి వరకు ఆమెకు 38 ఏళ్లు అని అందరూ భావించారు. అయితే సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటోంది జ్యోతి. గ్లామరస్ ఫొటో షూట్స్ తో అమ్మడు కుర్రాళ్ల గుండెల్లో రేపుతోంది.

తాజాగా స్టన్నింగ్స్ పిక్స్ షేర్ చేసింది జ్యోతి రాయ్. సింగిల్ పీస్ బ్లాక్ కలర్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. సూపర్ గ్లోయింగ్ స్కిన్ తో మైమరిపిస్తోంది. చిన్న చిరునవ్వుతో ఫిదా చేస్తోంది. అందమంతా తనలోనే ఉన్నట్లు కనిపిస్తోంది. కొంటె చూపుతో అట్రాక్ట్ చేస్తోంది. బ్యూటీ అనే పదానికి ఇమేజ్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్ మోడల్‌ గా కెరీర్‌ ను మొదలు పెట్టింది. తనదైన గ్లామర్‌ తో మాయ చేసింది. బందె బరాటవ కాలా సీరియల్ తో నటిగా ప్రయాణాన్ని ప్రారంభించింది. దక్షిణాదిలో వరుసగా సీరియళ్లు చేస్తూ పాపులర్ అయిన జ్యోతి రాయ్.. అప్పట్లోనే కన్యాదానంతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని గుప్పెడంత మనసుతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

రెండు దశాబ్దాలుగా వరుస పెట్టి సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న జ్యోతి రాయ్ ఇప్పుడు.. నో మోర్ సీక్రెట్స్ , ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌ లలో నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌ లో రూపొందుతున్న ప్రెట్టీ గర్ల్ వెబ్ సిరీస్‌ ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలైంది. జ్యోతి రాయ్ బాత్ టబ్‌ పై కూర్చుని ఉన్న పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది.

Tags:    
  • Tollywood 
  • Actress 
  • Serialactress 
  • Jyothirai 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Filmindustry 

Similar News

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

జైలర్ 2: ఇలా జరిగుంటే 1000 కోట్లు వచ్చేవా?

2026-11-03 04:33 GMT

Bigg Boss Telugu 10: నామినేషన్లలో వర్షిణీ ముకేశ్ మీదే టార్గెట్

2026-11-03 04:33 GMT

నాని లాంటి శర్వ.. ఓదెల లాంటి నంది.. వంద కోట్లు దక్కేనా?

2026-11-03 04:31 GMT

Copyright @2026

Powered by Blink CMS