• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జాన్వీ గ్లామర్ డోస్.....

జాన్వీ గ్లామర్ డోస్.. అసలు గ్యాప్ ఇవ్వడం లేదుగా..!

| తాజాగా, తెలుపు రంగు డ్రెస్ మీద గులాబి రంగు ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న డ్రెస్ లో తళుక్కుమంది. ఈ ఫోటోల్లో జాన్వీ చాలా హాట్ గా కనిపిస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-07-14 15:21 GMT

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. స్టార్ కిడ్ గా తన ప్రయాణం మొదలుపెట్టినా, ఆ తర్వాత తన అందం, నటన, ప్రతిభతో మంచి నటిగా ఎదుగుతోంది. మొన్నటి వరకు బాలీవుడ్ లో వరస అవకాశాలు చేజిక్కంచుకుంది. అయితే, ఎన్ని సినిమాలు చేసినా బాలీవుడ్ లో ఇంకా స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదగలేకపోయింది. అందుకే, తన ఫోకస్ మొత్తం టాలీవుడ్ వైపు షిప్ట్ చేసింది.





 


తెలుగులో జాన్వీ తెరగేట్రం చేస్తోంది. ఇప్పటికే ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి సినిమానే స్టార్ హీరో ఎన్టీఆర్ తో చేస్తోంది. ఈ మూవీ కనుక క్లిక్ అయితే, జాన్వీ కెరీర్ కి ఎలాంటి డోకా ఉండదనే చెప్పాలి. ఇప్పటికే వేరే మూవీల్లో ఆఫర్లు కూడా వస్తున్నట్లు తెలుస్తోంది. అయినా కూడా దేవర మూవీ తర్వాతే కొత్త సినిమా ఎంచుకోవాలని ఆమె చూస్తోందట.

ఈ సంగతి పక్కన పెడితే, జాన్వీ సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. అసలు ఈ మధ్య మరీ యాక్టివ్ అయిపోయింది. ఒక్క రోజూ కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫోటోలు షేర్ చేస్తోంది. ఒక్కో రోజే ఒక్కో రకం ఫోటోలు షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తోంది.

మొన్నటికి మొన్న చిలక పచ్చ కోక కట్టుకొని మెస్మరైజ్ చేసిన ఆమె, ఆ తర్వాత బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో ఔరా అనిపించింది. తాజాగా, తెలుపు రంగు డ్రెస్ మీద గులాబి రంగు ఫ్లోరల్ డిజైన్ తో ఉన్న డ్రెస్ లో తళుక్కుమంది. ఈ ఫోటోల్లో జాన్వీ చాలా హాట్ గా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సైతం అభిమానులకు విపరీతంగా నచ్చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా, మరో వైపు ఈ బ్యూటీ తమిళంలోనూ అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా ఒకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.బ్యాలెన్స్డ్ గా అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరసగా, రెండు హిట్లు పడితే, ఇక దక్షిణాదిన జాన్వీ కెరీర్ కి ఎలాంటి డోకా లేదనే చెప్పొచ్చు.

Tags:    
  • Bollywood 
  • StarActress 
  • LatestPhotoshoot 
  • JanhviKapoor 
  • SreeDevi 
  • NTR 
  • SocialMedia 
  • Movienews 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS