• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  జగ్గు భాయ్ స్పెషల్ అనేది...

జగ్గు భాయ్ స్పెషల్ అనేది ఇందుకే..!

| ఏది చెప్పాలనుకున్నా సరే స్ట్రైట్ గా మనసులో ఉన్నది చెప్పే జగపతి బాబు తన సోషల్ మీడియాలో కూడా తన కామెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు.

By - Tupaki Desk
Update: 2024-11-12 19:30 GMT

ఒకప్పుడు హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన జగపతి బాబు ప్రస్తుతం ప్రతి నాయకుడిగా ఇంకా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఒక దశలో జగపతి బాబు లేని సినిమా లేదు అనేంతగా పాపులారిటీ తెచ్చుకున్నారు. విలన్ గా టర్న్ తీసుకున్నాక పదుల సంఖ్యలో సినిమాలు చేసిన జగపతి బాబు వాటిలో కొన్ని మాత్రమే జాబ్ శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చాయి మిగతావన్నీ జేబు శాటిస్ఫ్యాక్షన్ మాత్రమే ఇచ్చాయని అన్నారు.

ఏది చెప్పాలనుకున్నా సరే స్ట్రైట్ గా మనసులో ఉన్నది చెప్పే జగపతి బాబు తన సోషల్ మీడియాలో కూడా తన కామెంట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తను తాగే డ్రింక్.. తినే ఫుడ్.. ఇలా ప్రతి విషయాన్ని ఫాలోవర్స్ తో షేర్ చేసుకునే జగపతి బాబు లేటెస్ట్ గా తన ట్విట్టర్ అదే ఎక్స్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. ప్రసాద్ ఐమాక్స్ లో కిడ్స్ జోన్ లో ఉన్న అన్ని ఆటలను ఆడేశారు జగపతి బాబు. పెద్దవాడికి బుల్లి కోరికలు అనే క్యాప్షన్ తో తను ఆడిన ఆటల వీడియో జత చేశారు.

తను ఏం చేసినా మనస్పూర్తిగా ఆస్వాధించడమే తన పని అనేలా ఈ ఏంజ్ లో చిన్నపిల్లల ఆట ఆడుతూ జగపతి బాబు చేస్తున్న హంగామా చూసి ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. సినిమాల్లో తాను ఎలాంటి పాత్రలు వేసినా తన రియాలిటీ చూపించడంలో ఎలాంటి మొహమాటాలు పడని జగపతి బాబు తన ఫాలోవర్స్ కి మాత్రం ఫుల్ జోష్ అందిస్తున్నారు.

తను చేసే పాత్రలు తనకు బోర్ కొడుతున్నాయని నిర్మొహమాటంగా చెబుతూ వస్తున్న జగ్గు భాయ్ ప్రత్యేకమైన పాత్రలకు ఎప్పుడూ రెడీ అంటుంటారు. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ సినిమాల్లో తన మార్క్ నటనతో ఆకట్టుకుంటున్న జగపతి బాబు రాబోయే రోజుల్లో కూడా ఇంకా మరెన్నో పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించాలని కోరుతున్నారు. ఈ ఇయర్ గుంటూరు కారం, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో నటించిన జగపతి బాబు ఈమధ్యనే సింబా అనే సినిమాతో వచ్చాడు.

రీసెంట్ గా రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాలో కూడా జగపతి బాబు నటించారు. ప్రస్తుతం పుష్ప 2 లో ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. రాబోయే సినిమాలు.. చేస్తున్న పాత్రలు వీటితో ప్రేక్షకులను మరింత రంజింప చేయాలని చూస్తున్నారు. ఐతే ఛాలెంజింగ్ రోల్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తానని ఆంధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జగపతి బాబు.

Peddhavaddiki bulli korikkalu… pic.twitter.com/8mFpV9aO30

— Jaggu Bhai (@IamJagguBhai) November 11, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Hyderabad 
  • PrasadImax 
  • Games 
  • JagapathiBabu 
  • Viralvideo 
  • Socialmedia 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS