• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇళ‌య‌రాజా కుమార్తె...

ఇళ‌య‌రాజా కుమార్తె క‌న్నుమూత‌

| గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాధికి శ్రీలంక‌లో చికిత్స తీసు కుంటోన్న భ‌వ‌త‌ర‌ణి ఆరోగ్యం విష‌మించి ఈరోజు సాయంత్రం క‌న్ను మూసిన‌ట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2024-01-25 16:10 GMT

కోలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కులు..మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా కుమార్తె భవతరణి (47) మరణించారు. గ‌త కొంత కాలంగా క్యాన్స‌ర్ వ్యాధికి శ్రీలంక‌లో చికిత్స తీసు కుంటోన్న భ‌వ‌త‌ర‌ణి ఆరోగ్యం విష‌మించి ఈరోజు సాయంత్రం క‌న్ను మూసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో సినీ ప‌రిశ్రమ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.


దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. ఆమె భౌతిక కాయాన్ని రేప‌టి లోగా చెన్నైకి త‌ర‌లించి అత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. భ‌వ‌త‌ర‌ణి ఎన్నో మ‌ధుర‌మైన పాట‌ల‌తో శ్రోత్న‌లి అల‌రించారు. త‌న తండ్రి సంగీతం అందించిన ఎన్నో సినిమాల్లో ఆమె ఆల‌పించారు. గాయ‌నిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నారు.

అలాగే భ‌వ‌త‌ర‌ణి కొన్ని సినిమాల‌కు సంగీత దర్శ‌కురాలిగానూ ప‌నిచేసారు. `మైప్రెండ్` అనే సినిమాతో సంగీత ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌య‌మ‌య్యారు. ఆ త‌ర్వాత అవునా అనే తెలుగు సినిమాకి సంగీతం అందిం చారు. ఇంకా మ‌రికొన్ని త‌మిళ సినిమాల‌కు బాణీలు స‌మ‌కూర్చారు. ఓ వైపు సొంతంగా సంగీతం అంది స్తూనే ఆవే చిత్రాల్లోనూ పాట‌లు పాడారు.

తండ్రీ సంగీత దర్శ‌క‌త్వంలో తొలిసారి 1984 లో గాయ‌నిగా ప‌రిచ‌మ‌య్యారు.` మైడియ‌ర్ కుట్టిచాత‌న్` అనే సినిమాలో తొలిసారి ఆల‌పించారు. ఆ త‌ర్వాత ఎన్నో చిత్రాల కోసం పాట‌లు పాడారు. 2014 వ‌ర‌కూ సింగ‌ర్ గాను..2019 వ‌ర‌కూ సంగీత ద‌ర్శ‌కురాలిగానూ కొన‌సాగారు.

Sad news! Isaignani Ilayaraja 's daughter Singer #Bhavatharini passed away in Srilanka this evening..

She was getting treated for cancer..

Shocking to hear..

May her soul RIP! pic.twitter.com/dyJswODcfv

— Ramesh Bala (@rameshlaus) January 25, 2024

Tags:    
  • Kollywood 
  • Ilayaraja 
  • Bhavatharini 
  • Popularsinger 
  • Srilanka 
  • Chennai 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS