• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ్యాజిక్ చేసేస్తాం...

మ్యాజిక్ చేసేస్తాం అంటున్న నాని, మృణాల్..!

| ఈ మేరకు మూవీ టీమ్ ఓ వీడియోని షేర్ చేశారు. దాంట్లో నాని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించారు.

By - Tupaki Desk
Update: 2023-09-13 13:43 GMT

నేచురల్ స్టార్ నాని ప్రతిసారి సరికొత్త జోనర్ లో మూవీలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అందుకే, నాని తో పాటు, ఆయన నటించే సినిమాలకు కూడా స్పెషల్ క్రేజ్ ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం నాని సినిమాలు చూడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన రీసెంట్ గా దసరా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. శ్రీ‌కాంత్ ఓదెల రూపొందించిన ఈ సినిమా హీరోగా నానిని వంద కోట్ల క్ల‌బ్‌లో చేర్చింది.

దసరాలో సూపర్ మాస్ లుక్ లో కనిపించిన ఆయన, ఈసారి స్టైలిష్ లుక్ లో దర్శనమివ్వనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న 30వ చిత్రం హే నాన్న. వైరా ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై మోహ‌న్ చెరుకూరి, విజ‌యేంద‌ర్‌రెడ్డి తీగ‌ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీతారామం బ్యూటీ మృణాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా శౌర్యువ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. తండ్రీ కూతుళ్ల ఎమోష‌న‌ల్ జ‌ర్నీ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రం ఇది.

ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఈ మూవీ త్వరలోనే ఫ్యాన్స్ కి మ్యూజిక్ ట్రీట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. ఈ మేరకు మూవీ టీమ్ ఓ వీడియోని షేర్ చేశారు. దాంట్లో నాని వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపించారు. ఆయన ఎదురుగా మృణాల్ బ్లాక్ కలర్ శారీ, వైట్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి ఉన్నారు. ఒకరినొకరు చూసుకుంటూ తల ఆడిస్తూ కనిపించారు. వెంటనే, మ్యాజిక్ విల్ బిగిన్ సూన్ అనే కార్డు వేశారు.

అంటే, త్వరలోనే ఈ మూవీ నుంచి పాటలు విడుదల చేసే అవాకశం ఉందని తెలుస్తోంది. మూవీ టైటిల్ ప్రకటించిన సమయంలో ఓ వీడియో విడుదల చేయగా, అది విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అయితే, సినిమా పై మంచి బజ్ ఉంది. మరి పాటలు ఎలా ఉంటాయో చూడాలి. ఇక, ఈ సినిమా డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా, హేనాన్న తర్వాత ఆయన మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే సుందరానికీ మూవీకి దర్శకత్వం వహించిన వివేక్ ఆత్రేయత తో మూవీ చేయనున్నాడు. ఇది కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ కావడ విశేషం. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూట్ ప్రారంభం కానుంది.

Full View
Tags:    
  • Naturalstarnani 
  • Mrunalthakur 
  • Hinanna 
  • Heshamabdulwahab 
  • Kushimovie 
  • Shouryuv 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS