• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో మెగాహీరోతో ఆ...

మరో మెగాహీరోతో ఆ హీరోయిన్​ రిలేషన్​షిప్​..?

| చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, హీరోయిన్​ రీతూవర్మ సహా పలువురు సన్నిహితులు ఈ పార్టీలో సందడి చేశారు.

By - Tupaki Desk
Update: 2023-10-17 09:37 GMT

హీరోయిన్​ లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ప్రిన్​ వరుణ్ తేజ్​ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు ప్రేమించుకుని వివాహం చేసుకోబోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ రీతూ వర్మ కూడా మరో మెగా హీరోతో రిలేషన్​షిప్​లో ఉన్నట్లు పుకార్లు పుట్టించేస్తున్నారు.

దానికి కారణం వివరాళ్లోకి వెళితే.. వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు సందడి సందడిగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే రీసెంట్​గా మెగాస్టార్​ చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జరగగా.. తాజాగా అల్లు ఫ్యామిలీ నివాసంలోనూ గ్రాండ్‌ పార్టీ జరిగింది. కాబోయే నూతన వధూవరులకు కంగ్రాట్స్‌ చెబుతూ హీరో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ మెంబర్​ ఈ పార్టీని ఏర్పాటు చేశారు.

చిరంజీవి, అల్లు అరవింద్‌ కుటుంబసభ్యులతో పాటు హీరో నితిన్‌, ఆయన సతీమణి షాలినీ, హీరోయిన్​ రీతూవర్మ సహా పలువురు సన్నిహితులు ఈ పార్టీలో సందడి చేశారు. అయితే వీరందరిలో నెటిజన్ల ఫోకస్​ హీరోయిన్​ రీతూ వర్మపై పడింది. దీంతో ప్రస్తుతం ఆమె నెట్టింట్లో ఫుల్​ ట్రెండింగ్ అవుతోంది. అందుకు కారణం ఆ పార్టీ కి అటెండ్ అవ్వడమే.

అదేంటంటే.. రీతూవర్మ.. ఆ పార్టీ పిక్స్ లో కనిపించగానే వేరే మెగా హీరో ఎవరితో అన్న డేటింగ్ లో ఉందా అంటూ కామెంట్స్ వచ్చేస్తున్నాయి . అయితే ఇందులో నిజమెంతో తెలీదు ప్రస్తుతం ఈ విషయాన్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు. గతంలోనూ నిహారిక పెళ్లి జరిగినప్పుడు లావణ్య త్రిపాఠి ఇలానే హాజరై సందడి చేసింది. ఆ తర్వాత వరుణ్​ - లావణ్య ప్రేమలో ఉన్నారని వార్తలు మరింత ఎక్కువ అవ్వడం, అది నిజమై ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు రీతూ విషయంలో కూడా అలానే జరుగుతుందా అని అందరూ అనుకుంటున్నారు.

కానీ నిజానికి ఇండస్ట్రీలో రీతూవర్మ - లావణ్య త్రిపాఠి మంచి స్నేహితులు. గతంలోనూ వీరిద్దరు కలిసి చాలా సార్లు పలు ఈవెంట్లలో సందడి చేశారు. అలాగే నిహారికకు కూడా రీతూవర్మ మంచి ఫ్రెండ్​. ఆ అనుబంధంతోనే రీతూవర్మ.. తాజాగా ఈ ప్రీ వెడ్డింగ్​ సెలబ్రేషన్స్​కు హాజరై సందడి చేసింది.

Tags:    
  • Varuntej 
  • Lavanyatripathi 
  • Chiranjeevi 
  • Alluaravind 
  • Alluarjun 
  • Rituvarma 
  • Nitin 
  • Shalini 
  • Varunlavwedding 
  • MegaFamilyWedding 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS