• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గన్ను భాయ్.. ఇండస్ట్రీకి...

గన్ను భాయ్.. ఇండస్ట్రీకి మరో కొత్త హీరో వస్తున్నాడు

| తాజాగా సినిమా గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాకు గన్ను భాయ్ అనే టైటల్ ఖరారు చేశారు.

By - Tupaki Desk
Update: 2023-08-31 14:39 GMT

ఇండస్ట్రీకి ఇప్పటికే ఎంతో మంది హీరోలు పరిచయమయ్యారు. వారిలో ఎంతో మంది సక్సెస్ అయి కెరీర్ లో ముందుకెళ్తుండగా.. మరికొంతమంది నిలదొక్కుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడీ చిత్రసీమకు మరో కొత్త హీరో పరిచయం కాబోతున్నాడు. అతడి పేరే ఆదిత్య గంగసని. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో అతడు ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.


తాజాగా సినిమా గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. మైండ్ బ్లోయింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. సినిమాకు గన్ను భాయ్ అనే టైటల్ ఖరారు చేశారు. ఇస్మార్ట్ కా బాప్ అనే ట్యాగ్ లైన్ ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఆకట్టుకునేలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇందులో ఆదిత్య గంగసని పక్కా మాస్ అవతార్ లో కనిపించాడు. స్టైలిష్ గా కళ్లజోడు పెట్టుకుని, రగ్డ్ లుక్, హెయిర్ స్టైల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అలానే డ్రమ్స్ కొడుతూ మంచి ఫుల్ ఎనర్జీలో కనిపించాడతడు.

మొత్తంగా టైటిల్ పోస్టర్ చూస్తుంటే సినిమా మంచి మాస్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుందని అర్థమవుతోంది. ఈ సినిమాకు ప్రణయ్ మ్యాకల్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ నామా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా కోసం మంచి యంగ్ అండ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి అభి సంగీతం అందిస్తున్నారు. గోకుల్ భారతి కెమెరా వర్క్ చేయనున్నారు. అమర్ రెడ్డి కుడుముల ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. గాంధీనడి కుడికర్ ప్రొడక్షన్ డిజైనర్. మోహిత్ రాల్ యాణి ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2024 మార్చి 8న విడుదల కానుంది.

ఇకపోతే రాజరాజ చోర, గూఢచారి, కార్తికేయ 2, కశ్మీర్ ఫైల్స్ వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించారు అభిషేక్. త్వరలోనే ఈ బ్యానర్ నుంచి రవితేజ టైగర్ నాగేశ్వరరావు, నిఖిల్ ది ఇండియన్ హౌస్ వంటి పాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు త్వరలోనే రిలీజ్ కానుండగా కార్తికేయ 2 సెట్స్ పైకి వెళ్లనుంది.

Tags:    
  • Tollywood 
  • Ghannubhai 
  • Ghannubhaimovie 
  • Ismartkabapp 
  • Adityagangasani 
  • Abhishekpicturesbanner 
  • Firstlook 
  • Pranaymayakal 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS