• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : విన్నర్...

బిగ్ బాస్ 8 : విన్నర్ రేసులో ఊహించని కంటెస్టెంట్..!

| బిగ్ బాస్ సీజన్ 8 మరొ నెల రోజుల్లో ముగుస్తుంది. సీజన్ 8 11 వారాలు ముగుస్తుండగా ఇప్పటికీ టైటిల్ రేసులో ఉంది ఎవరన్నది చెప్పడం కష్టమవుతుంది.

By - Tupaki Desk
Update: 2024-11-15 07:23 GMT

బిగ్ బాస్ సీజన్ 8 మరొ నెల రోజుల్లో ముగుస్తుంది. సీజన్ 8 11 వారాలు ముగుస్తుండగా ఇప్పటికీ టైటిల్ రేసులో ఉంది ఎవరన్నది చెప్పడం కష్టమవుతుంది. మొన్నటిదాకా ఒకరిద్దరి పేర్లు అనుకోగా సడెన్ గా రెండు వారాల్లో మరో కంటెస్టెంట్ కూడా టైటిల్ రేసుకి దూసుకొచ్చాడు. ఇంతకీ బిగ్ బాస్ సీజన్ 8 లో టైటిల్ రేసులో ఉన్నది ఎవరు. ఎవరెవరికి ఆ ఛాన్సులు ఉన్నాయని ఆడియన్స్ చర్చిస్తున్నారు.

ఎప్పుడు లేనిది బిగ్ బాస్ సీజన్ 8 లో ఉన్న కంటెస్టెంట్స్ కు బయట ఆడియన్స్ లో కన్నడ వర్సెస్ తెలుగు అనే ఫైట్ మొదలైంది. సీరియల్ బ్యాచ్ అంతా కలిసి ఆడటం ఎత్తు పైఎత్తులు వేయడం తెలుగు ఆడియన్స్ కు నచ్చలేదు. అందుకే వారికి పోటీ వచ్చే వారికి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకు నిఖిల్, ప్రేరణ టైటిల్ రేసులో టాప్ 2 లో ఉండగా కొత్తగా గౌతం ని కూడా టైటిల్ రేసుకి తీసుకొచ్చారు.

నిఖిల్ వర్సెస్ గౌతం ఫైట్ జరిగినప్పటి నుంచి గౌతం గ్రాఫ్ అమాంతం పెరిగింది. వచ్చే రెండు మూడు వారాల్లో అతను కాస్త ప్రూవ్ చేసుకుంటే చాలు అతనికి టైటిల్ ఇచ్చేలా ఉన్నారు ఆడియన్స్. ఐతే గౌతం ఈమధ్య అగ్రెషన్ తగ్గించి హౌస్ మెట్స్ అందరితో సరదాగా ఉంటున్నాడు. నిన్న ఫ్యామిలీ వీక్ లో తన బ్రదర్ కూడా వచ్చి బయట తనకున్న సపోర్ట్ గురించి చెప్పాడు.

సో ఇప్పుడు గౌతం చేయాల్సిందల్లా జస్ట్ మంచి కాంపిటీషన్ ఇస్తే చాలు. దాని వల్ల నిఖిల్ ని దాటి వెళ్లే చాన్స్ ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వాళ్లకే టైటిల్ రావాలని కొందరు ఆడియన్స్ చెబుతున్నారు. మరి ఈసారి టైటిల్ విజేత ఎవరన్నది చివరి వరకు సస్పెన్స్ అని చెప్పొచ్చు. ఏది ఏమైనా గౌతం విన్నర్ అయితే మాత్రం అతను రెండోసారి వచ్చినందుకు ఫలితం దక్కినట్టు అవుతుంది.

ఐతే గౌతం విన్నర్ అవ్వడం అంత ఈజీ ఏమి కాదు. నిఖిల్ ప్రేరణకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. మరోపక్క విష్ణు ప్రియ కూడా సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరంగా కలిసి విష్ణుని విన్నర్ చేద్దామని అనుకున్నా ఆమె కూడా టైటిల్ రేసులో ఉన్నట్టే. మరోఅపక్క అవినాష్ కూడా సీజన్ 8 లో సూపర్ ఎంటర్టైన్ చేశాడు. అతను కూడా విన్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇలా ఎవరికి వారు టాప్ లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యామిలీ వీక్ లో వారి ఫ్యామిలీస్ ఇచ్చిన ఇన్ పుట్స్ తో ఎవరు ఆట మార్చుకుని టైటిల్ రేసులో నిలుస్తారన్నది చూడాలి.

Tags:    
  • Biggboss 
  • Biggbosstelugu 
  • Nagarjuna 
  • Gautham 
  • Nikhil 
  • Prerana 
  • Starmaa 
  • Biggbosswinner 
  • Biggbossseason8 
  • Tasks 
  • Eliminations 
  • Nabeel 
  • Audience 

Similar News

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

Copyright @2026

Powered by Blink CMS