• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : గంగవ్వ...

బిగ్ బాస్ 8 : గంగవ్వ రెమ్యునరేషన్ షాక్.. అందరికన్నా టాప్..!

| బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4 లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2024-11-13 07:04 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4 లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. ఐతే అప్పుడు ఐదో వారానికి హౌస్ ను విడిచి వెళ్లిన గంగవ్వ సీజన్ 8 లో ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. ఐతే సీజన్ 8 లో వచ్చీ రాగానే గంగవ్వ ఒక టాస్క్ కూడా గెలిచింది. అవినాష్ తో బాల్ ను ముఖానికి పట్టుకుని టార్గెట్ రీచ్ అవ్వాలి ఆ టాస్క్ లో గంగవ్వ అవినాష్ గెలిచారు. ఆ తర్వాత కూడా ఒకటి రెండు టాస్కుల్లో తన ప్రయత్నం చేసిన గంగవ్వ ఆ తర్వాత డీలా పడిపోయింది.

ఏదో హౌస్ లో ఉంది అంటే ఉంది అన్నట్టే తప్ప ఆమె ఏ టాస్క్ ఆడలేదు. మండే నామినేషన్స్ ఒక్కటి చేస్తుంది మిగతా వారంతా కూర్చునే ఉంటుంది. అఫ్కోర్స్ ఆ ఏజ్ లో బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లడమే ఎక్కువ అలాంటిది గంగవ్వ రెండు సార్లు ఆ ఛాన్స్ అందుకుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ పర్ఫార్మెన్స్ అంతగా లేదని చెప్పొచ్చు. అంతేకాదు ఆమెకు 9వ వారం నుంచి హెల్త్ కూడా సహకరించలేదు.

అందుకే 10వ వారం నాగార్జున గంగవ్వ ని అడిగి హౌస్ నుంచి బయటకు పంపించేశారు. బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ శనివారం గంగవ్వ, ఆదివారం హరితేజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో ఐదు వారాల దాకా ఉన్న గంగవ్వ ఆట ఏమి ఆడకపోయినా సరే భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తుంది. ఆమెకు వారానికి మూడున్నర లక్షల అగ్రిమెంట్ తో హౌస్ లోకి పంపించారట. అంటే రోజుకి 50 వేల రూపాయలు అన్నమాట.

బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ ఐదు వారాల పాటు హౌస్ లో ఉంది. అంటే మొత్తం 17 లక్షల దాకా ఆమె పారితోషికం అందుకుందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో టాప్ కంటెస్టెంట్స్ కూడా ఇలా రోజుకి 50 వేల రెమ్యునరేషన్ అందుకునే అవకాశం లేదు. అంతకుముందే గంగవ్వ ఫ్యామిలీ వీక్ కన్నా ముందే హౌస్ నుంచి వెళ్తానని చెప్పింది. ఐతే దాన్నిబట్టి గంగవ్వ కేవలం ఐదు వారాల అగ్రిమెంట్ తోనే హౌస్ లోకి వచ్చిందా ఏంటన్న డౌట్ కూడా ఆడియన్స్ కు వస్తుంది.

ఏది ఏమైనా బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి వెళ్లొచ్చిన గంగవ్వ ఓ ఇంటిని నిర్మించుకుంది. ఇక ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ తో ఏం చేస్తుందో చూడాలి.

Tags:    
  • Gangavvaremuneration 
  • Biggboss8telugu 
  • Gangavva 
  • Biggboss8 
  • Nagarjuna 
  • Biggbossgangavva 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS