• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాభి అందం చూపిస్తూ...

నాభి అందం చూపిస్తూ సైలెన్స్ అంటే ఎలా?

| మొదటి సినిమాలో చాలా అల్లరిగా కనిపించిన జాతి రత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసులో చిట్టిగా అలానే నిలిచిపోయింది

By - Tupaki Desk
Update: 2024-02-15 07:58 GMT

మొదటి సినిమాలో చాలా అల్లరిగా కనిపించిన జాతి రత్నాలు బ్యూటీ ఫారియా అబ్దుల్లా కుర్రాళ్ళ మనసులో చిట్టిగా అలానే నిలిచిపోయింది. తర్వాత పలు డిఫరెంట్ సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమెకు మొదటిసారి వచ్చినంత గుర్తింపు మాత్రం ఆ తర్వాత రాలేదు. అయినప్పటికీ కూడా ఏమాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా డిఫరెంట్ కదలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఫారియా అబ్దుల్లా సోషల్ మీడియాలో కూడా చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటుంది.


అప్పుడప్పుడు తన గ్లామర్ తో కూడా అమ్మడు షాక్ ఇచ్చేలా దర్శనమిస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ ఇచ్చిన మరొక స్టిల్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. గతంలో ఇంతకంటే ఘాటుగా కనిపించినప్పటికి కూడా ఈ లుక్కు మాత్రం చాలా అందంగా ఉంది అంటూ పాజిటివ్ రియాక్ట్ అవుతున్నారు. షర్టు బటన్స్ తీసేసిన అమ్మడు చాలా గ్లామర్ గా హైలైట్ గా నిలిచింది.

నాబి అందాలను హైలెట్ చేస్తూ మళ్ళీ సైలెన్స్ అంటే ఎలా అని కామెంట్ చేసురున్నారు. నెవ్వర్ బిఫోర్ అనేలా స్టిల్ ఇచ్చిన ఈ బ్యూటీ ఫోటోకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఇక ఈ బ్యూటీకి మాత్రం మంచి గ్లామర్ రోల్ పడితే ఆమె రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది అని కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. ఇక ఫారియా కూడా అదే తరహాలో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది.

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలలో గ్లామర్ రోల్స్ చేస్తే బాగుంటది అనే ఆలోచనతో అడుగులు వేస్తోంది. ఇక చివరిగా ఈ బ్యూటీ రవితేజ రావణాసుర సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించింది. అయితే ఆ సినిమా మాత్రం అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం చేతిలో రెండు సినిమాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒకటి తమిళంలో రూపొందుతుండగా మరొకటి తెలుగులో అల్లరి నరేష్ సినిమా కావడం విశేషం. ఎలాగైనా ఏ రెండు సినిమాలతో మళ్ళీ బౌన్స్ ప్యాక్ అవ్వాలని చూస్తోంది. ఆ మధ్య ఈ బ్యూటీ ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా చేసేందుకు కూడా ఒప్పుకుంది. కానీ మళ్ళీ ఎందుకో ఆ సినిమా అప్డేట్స్ ఆ తర్వాత పెద్దగా రాలేదు. మరి స్టార్ హీరోలతో ఫారియా ఎప్పుడో చాన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Fariaabdullah 
  • Faria 
  • Filmindustry 
  • Jathiratnalumovie 
  • Tollywoodactress 
  • Phototalk 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS