• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎక్స్ ట్రా.. ఎన్ని ఆశలో..

ఎక్స్ ట్రా.. ఎన్ని ఆశలో..

| ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు నితిన్

By - Tupaki Desk
Update: 2023-12-08 04:28 GMT

ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటుడు నితిన్. ఇప్పుడున్న యువ హీరోలలో మంచి మాస్ కామెడీ టైమింగ్ తో కథలు చేయడంలో నితిన్ ముందు ఉంటారు. అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అవి బెడిసికొట్టిన మరల తన స్టైల్ ఆఫ్ సినిమాలతో సక్సెస్ అందుకోవడం నితిన్ కెరియర్ సక్సెస్ మంత్రం అని చెప్పాలి

భీష్మ తర్వాత నితిన్ మూడు ఫ్లాప్ లు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సారి మాత్రం ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ తో ఎలా అయిన సక్సెస్ వస్తుందనే స్ట్రాంగ్ నమ్మకంతో ఉన్నారు. దానికి కారణం తనకి సరిపోయే కామెడీ కమర్షియల్ జోనర్ లో మూవీ చేయటమే. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన ట్రైలర్ ఫుల్ కామెడీతో భాగా రీచ్ అయ్యింది. ఈ సినిమాలో మరల అతని నుంచి మంచి టైమింగ్ కామెడీని ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఇక రైటర్ గా సక్సెస్ అయిన వక్కంతం వంశీ నా పేరు సూర్య సినిమాతో దర్శకుడిగా మారాడు. అయితే మొదటి సినిమా అతనికి సక్సెస్ ఇవ్వలేదు. ఈ సారి కంప్లీట్ కామెడీని నమ్ముకొని ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ మూవీ చేశారు. ఈ సినిమా తనకి సూపర్ హిట్ ఇస్తుందనే హాప్ తో ఉన్నారు. రైటర్ గా కూడా అతని చివరి నాలుగు సినిమాలు కిక్ 2, ఆరడుగుల బుల్లెట్, టచ్ చేసి చూడు, ఏజెంట్.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు.

ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ తో రైటర్ గా డైరెక్టర్ గా సూపర్ హిట్ కొట్టాలనే కసితో వక్కంతం వంశీ ఉన్నారు. దానికి తగ్గట్లుగానే ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే టైమింగ్ పంచ్ లని సినిమాలో భాగా యూజ్ చేసి తన కలం బలం చూపించినట్లు తెలుస్తోంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గా హరీష్ జయరాజ్ కి కూడా ఈ సినిమాతో సక్సెస్ రావడం చాలా అవసరం. గత కొన్నేళ్ళుగా అతని కెరియర్ లో పెద్ద స్పీడ్ లేదు. ఎక్స్ ట్రా సక్సెస్ అయితే మళ్ళీ అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది.

ఇక కమర్షియల్ హీరోయిన్ గా శ్రీలీల టాలీవుడ్ లో దూసుకుపోతోంది. అయితే స్కంద, ఆదికేశవ చిత్రాలతో రెండు డిజాస్టర్ లు ఖాతాలో వేసుకుంది. ఎక్స్ ట్రా ఆర్డినరి మెన్ తో సూపర్ హిట్ కొట్టి కమర్షియల్ హీరోయిన్ గా తన ఇమేజ్ ని డోకా లేకుండా చోసుకోవాల్సిన అవసరం ఉంది. మరి వీరందరికి ఎక్స్ట్రార్డినరీ సక్సెస్ ఈ మూవీతో వస్తుందా లేదా అనేది చూడాలి.

Tags:    
  • Vakkanthamvamsi 
  • Extraordinaryman 
  • Nithiin 
  • Sreeleela 
  • Filmindustry 
  • Extraordinarymanmovie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS