• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రతి సీన్ ఓ ఇంటర్వెల్.....

ప్రతి సీన్ ఓ ఇంటర్వెల్.. పుష్ప 2 హైప్ పెంచేస్తున్న డిఎస్పి..!

| పుష్ప 2 పై దేవి ఇలాంటి కామెంట్ చేయడం సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కూడా జోష్ ఇస్తుంది.

By - Tupaki Desk
Update: 2023-11-15 02:30 GMT

సుకుమార్ సంచలనం పుష్ప పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్ లో సృష్టించిన విధ్వంసం గురించి తెలిసిందే. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ నట విశ్వరూపం మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కేలా చేసింది. సుకుమార్ డైరెక్షన్ టాలెంట్.. దేవి శ్రీ అదరగొట్టే మ్యూజిక్.. అల్లు అర్జున్ మెస్మరైజ్ యాక్టింగ్ ఇవన్నీ కలిపి పుష్ప 1 ని బ్లాక్ బస్టర్ హిట్ చేశాయి. ఇక ఇప్పుడు అదే అంచనాలతో పార్ట్ 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. పుష్ప పార్ట్ 2 విషయంలో సుకుమార్ ప్లాన్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నట్టు తెలుస్తుంది. పార్ట్ 2 పై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.

పార్ట్ 2 సినిమా గురించి లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్ తెచ్చాయి. సుకుమార్ పార్ట్ 2 కథను తనకు చంద్రబోస్ కి కలిసి చెప్పారు. ఆ కథ విన్నప్పుడే ఆ స్క్రీన్ ప్లే కూడా ప్రతి సీన్ ఒక ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా ఉంటుందని అన్నారు. ఈ క్లిప్ ప్రస్తుతం అల్లు ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. పుష్ప 2 పై దేవి ఇలాంటి కామెంట్ చేయడం సినిమా గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి కూడా జోష్ ఇస్తుంది.

పుష్ప 2 లో జాతర సీన్ సినిమాకే హైలెట్ గా ఉండబోతుందని తెలిసిందే. అల్లు అర్జున్ గంగమ్మ వేషధారణలో గూస్ బంప్స్ తెప్పిస్తాడని అంటున్నారు. పోస్టర్ తోనే పూనకాలు తెప్పించేసిన బన్నీ సినిమాలో ఆ ఎపిసోడ్స్ లో ప్రేక్షకులకు మెంటల్ ఎక్కించే పర్ఫార్మెన్స్ ఇస్తాడని అంటున్నారు. పుష్ప 1 లోని సాంగ్స్ కి వరల్డ్ వైడ్ గా భారీ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప రాజ్ స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. భాషతో సంబంధం లేకుండా విదేశాల్లో కూడా శ్రీవల్లి స్టెప్ ని రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు.

ఇక పుష్ప రాజ్ తగ్గేదేలే అయితే కొందరికి ఊతపదం అయ్యింది. ఇప్పుడు దేవి ఇచ్చిన హింట్స్ తో పుష్ప 2 మరో సెన్సేషనల్ అవ్వబోతుందని అర్థమవుతుంది. పుష్ప 2 సినిమా 2024 ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుండగా అది ఎవరు చేస్తున్నారు అన్న విషయం మాత్రం క్లారిటీ రాలేదు.

Story is Amazingly Brilliant🔥
Prati scene Interval la untadi🥵
~@ThisIsDSP #Pushpa2TheRule @alluarjun pic.twitter.com/33Yh0NwBqJ

— Insane_Icon (@icon_trolls) November 13, 2023
Tags:    
  • Pushpa2 
  • Alluarjun 
  • Sukumar 
  • Devisriprasad 
  • Rashmikamndana 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS