• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రక్షిత్ శెట్టి కోసం...

రక్షిత్ శెట్టి కోసం తెలుగు నిర్మాతల ప్రయత్నాలు..!

| ఎక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే అక్కడ వారిని ఎంకరేజ్ చేసేలా ఉన్నారు ఆడియన్స్.

By - Tupaki Desk
Update: 2024-01-27 23:30 GMT

కన్నడ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో రక్షిత్ శెట్టి తను చేస్తున్న సినిమాలతో అక్కడ ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. కథల విషయంలో రక్షిత్ శెట్టి ఆలోచనలు వేరే లెవెల్ లో ఉంటాయి. ఆడియన్స్ కి సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు కొత్తగా ప్రయత్నిస్తుంటాడు రక్షిత్ శెట్టి. ఎక్కడ మంచి కంటెంట్ ఉన్న సినిమా వస్తే అక్కడ వారిని ఎంకరేజ్ చేసేలా ఉన్నారు ఆడియన్స్. అలా కేవలం కన్నడలోనే సినిమాలు చేస్తున్న రక్షిత్ శెట్టి గురించి సౌత్ సినిమా అంతా మాట్లాడుకునేలా చేశారు.

లాస్ట్ ఇయర్ 777 చార్లీ సినిమా తెలుగులో కూడా మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇక రీసెంట్ గా వచ్చిన సప్త సాగరాలు దాటి రెండు భాగాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. సప్త సాగరాలు దాటి సినిమా లవ్ స్టోరీనే అయినా ఆ కథను రెండు భాగాలుగా చెప్పాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి. సప్త సాగరాలు దాటి సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ రక్షిత్ శెట్టి తెలుగులో కూడా సినిమాలు చేయాలని కోరుతున్నారు.

ఇదే ప్లానింగ్ లో ఉన్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే తెలుగులో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ టైం లో రక్షిత్ శెట్టికి సినిమా మీద ఉన్న కమిట్మెంట్ నచ్చిన పీపుల్ మీడియా నిర్మాతలు అతనితో సినిమా చేయాలని అనుకున్నారట. అదీగాక అతనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉండటాన్ని గమనించారు. అందుకే రక్షిత్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఎలాగు తన మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్న రక్షిత్ పీపుల్ మీడియా ఆఫర్ ని కాదని చెప్పే అవకాశం లేదు. రక్షిత్ శెట్టితో తెలుగు కన్నడ భాషల్లో బైలింగ్వెల్ గా ఒక సినిమా చేస్తే ఆ సినిమా కచ్చితంగా బాగా వర్క్ అవుట్ అవుతుంది. సప్త సాగరాలు దాటి రెండు భాగాలకు తెలుగులో మంచి ఆదరణ లభించింది. అందుకే రక్షిత్ తో రంగంలోకి దిగాలని చూస్తున్నారు పీపుల్ మీడియా నిర్మాతలు. సినిమా మీద ఉన్న ప్యాషన్ తోనే నటుడిగానే కాదు నిర్మాతగా కూడా చేస్తూ వచ్చిన రక్షిత్ శెట్టి డైరెక్టర్ గా కూడా తన ప్రతిభ చూపిస్తున్నాడు. మరి పీపుల్ మీడియాతో రక్షిత్ శెట్టి సినిమా ఉంటుందా ఒకవేళ ఉంటే ఎలాంటి సినిమా ఉంటుందని ఆడియన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.


Tags:    
  • Rakshitshetty 
  • 777Charlie 
  • Peoplemediafactory 
  • Sapthasagaraludhaati 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS