• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఈగల్ సెన్సార్.. ఇది అసలు...

ఈగల్ సెన్సార్.. ఇది అసలు ఉహించలేదు రాజా

| ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉండబోతున్నట్లు టీజర్ ద్వారానే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమాకు జీరో కట్స్ తో U/A సర్టిఫికెట్ లభించింది.

By - Tupaki Desk
Update: 2024-01-03 16:55 GMT

మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఈగల్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే ఈ సినిమా సంక్రాంతి పోటీలో ఉండకపోవచ్చు అని వాయిదా పడే అవకాశం ఉంది అని మొన్నటి వరకు చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ చిత్ర యూనిట్ మాత్రం మొదటి నుంచి కూడా తమ టార్గెట్ సంక్రాంతి అనే చాలా క్లారిటీగా చెబుతూనే ఉంది. ఏదో ఒక అప్డేట్ ద్వారా కూడా సంక్రాంతి డేట్ ను ఫిక్స్ చేస్తున్నట్లు కూడా వారు క్లారిటీ ఇస్తూ వచ్చారు.


అయినప్పటికీ చాలా రకాల గాసిప్స్ అయితే వచ్చాయి. ఇక ఇప్పుడు మొత్తానికి సెన్సార్ పనులను కూడా పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదలకు సిద్ధమయింది. అయితే ఈగల్ సెన్సార్ ఒక విధంగా అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉండబోతున్నట్లు టీజర్ ద్వారానే ఒక క్లారిటీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సెన్సార్ నుంచి ఈ సినిమాకు జీరో కట్స్ తో U/A సర్టిఫికెట్ లభించింది.

అంటే సినిమాలో పెద్దగా అభ్యంతరం చెప్పే సన్నివేశాలు ఏమీ లేవు అని తెలుస్తోంది. సెన్సార్ కట్స్ కు ఎక్కడ తావివ్వకుండా ప్రణాళికతో సినిమాను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా సరికొత్త క్యారెక్టర్ తో సర్ప్రైజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా బాగా వైరల్ అవుతుంది.

ఇక ఫైనల్ గా సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది తెలుగులోనే కాకుండా ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా రవితేజ సినిమాలు హిందీలో కూడా ఒకేసారి విడుదల అవుతూ ఉండడం విశేషం. ఇక ఈగల్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది అని చిత్ర యూనిట్ నమ్ముతోంది.

అందుకే ప్రత్యేకంగా హిందీలో కూడా ఈసారి ప్రమోషన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా నిర్మిస్తోంది. ఇక సినిమాలో రవితేజ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అలాగే సినిమా కంటెంట్ మీద నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్ సంక్రాంతి పోటీలో తప్పకుండా తమ సినిమా క్లిక్ అవుతుందనే ధీమాతో ఉంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    
  • Tollywood 
  • Raviteja 
  • Movie 
  • Peoplemediafactory 
  • Censorreport 
  • Uacertificate 
  • Eagle 
  • Eaglemovie 
  • Sankranti 
  • Release 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS