• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: పికాసో...

ఫోటో స్టోరి: పికాసో చిత్ర‌మా.. ఎల్లోరా శిల్ప‌మా

| క్లీవేజ్-రివీలింగ్ బ్లౌజ్ ధరించినందుకు దిశా పటానీ దారుణంగా ట్రోలింగుకి గురైంది.సాంప్రదాయేతర చీరలో తన చక్కటి టోన్డ్ ఫిజిక్‌ని ప్రదర్శించింది దిశా.

By - Tupaki Desk
Update: 2023-09-22 16:46 GMT

బాలీవుడ్ సంచలనం దిశా పటానీ తన ఆకర్షణీయమైన ఫ్యాష‌న్ షోల‌తో తరచుగా హెడ్ లైన్స్ లోకొస్తోంది. ఈ బ్యూటీ బోల్డ్ లుక్స్ ప్ర‌తిసారీ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. కొన్నిసార్లు మోదం కొన్ని సార్లు ఖేదం ఎదుర‌వ్వ‌క త‌ప్ప‌దు. దిశా ఇప్పుడు మ‌రోసారి రెచ్చ‌గొట్టే లుక్ తో కుర్ర‌కారు గుండెల్ని చిద్రం చేసింది. తాజాగా వైట్ టాప్ లో ఎద అందాల‌ను రివీల్ చేసి మ‌త్తెక్కించింది. దిశా ప‌టానీ వైట్ అండ్ వైట్ ఫ్రాక్ లో అందంగా క‌నిపించింది. ఇక వైట్ లుక్ కి మ్యాచింగ్ గా రెడ్ లిప్స్ తో మతులు చెడ‌గొట్టింది. దిశా స‌మ్మోహ‌న రూపం నిజానికి కుర్ర‌కారు కంటికి కునుకుప‌ట్ట‌నివ్వ‌ని ట్రీట్ అంటే అతిశ‌యోక్తి కాదు. సీకే బ్యూటీగా దిశా నిరంత‌రం అందాల ఎలివేష‌న్ లో సంచ‌ల‌నంగా మారుతోంది. ఇంత‌లోనే ఈ కొత్త లుక్ అభిమానుల‌కు కిక్కిస్తోంది.


ఇక దిశా ఎంత చెల‌రేగితే అంత‌గా ఆన్ లైన్ లో క్లిక్ లు హోరెత్తుతుంటాయి. కానీ కొన్ని ప్ర‌తికూల‌త‌లు కూడా ఎదుర్కొంటోంది. ఇటీవ‌ల ఆన్‌లైన్ లో దిశాపై విమర్శల‌తో విరుచుకుప‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న‌ అంబానీ కుటుంబం సంపన్నమైన యాంటిలియా నివాసంలో జరిగిన భారీ గణేష్ చతుర్థి వేడుకకు హాజ‌రైన‌ దిశా త‌న ఫ్యాష‌న్ సెన్స్ తో హెడ్ లైన్స్ లోకొచ్చింది. ఈ బ్యూటీ దేవుని వేడుక‌ల‌కు క్లీవేజ్ షో చేస్తూ బోల్డ్ గా క‌నిపించింద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. క్లీవేజ్-రివీలింగ్ బ్లౌజ్ ధరించినందుకు దిశా పటానీ దారుణంగా ట్రోలింగుకి గురైంది.సాంప్రదాయేతర చీరలో తన చక్కటి టోన్డ్ ఫిజిక్‌ని ప్రదర్శించింది దిశా. ఈ లుక్ నెటిజన్ల నుండి విమర్శలకు దారితీసింది. క్లాస్సీ చీరను కూడా రెచ్చగొట్టేలా చేయడంలో దిశాకు ప్రత్యేకమైన ప్రతిభ ఉంది! అంటూ కొంద‌రు విమ‌ర్శించారు. ఈ అమ్మ‌డు మన సంస్కృతిని మరిచిపోయిందా? విదేశీయులు కనీసం మన సంప్రదాయాలను గౌరవిస్తారు.. తగిన దుస్తులు ధరిస్తారు.. అంటూ ఒక నెటిజ‌న్ విమ‌ర్శించారు.

ఏప్రిల్ 2023లో NMACC ఈవెంట్‌కు రివీలింగ్ దుస్తుల్లో ప్ర‌వేశించ‌గా దిశా అప్పుడు కూడా ఇలానే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఆ ఈవెంట్‌లో దిశా స్ట్రాప్‌లెస్ ట్యూబ్ టాప్‌, మెరిసే చీరలో తన మిడ్‌రిఫ్ ఫిగర్‌ను చూపిస్తూ అబ్బురపరిచింది. దిశా టూ హాట్ లుక్ యూత్ లో వైర‌ల్ అయింది. కానీ దీనిని అసంద‌ర్భ‌పు ఫ్యాష‌న్ సెన్స్ అంటూ విమ‌ర్శించారు. ఇక ఈ విమ‌ర్శ‌ల‌ను లెక్క చేయ‌క దిశా ఎప్ప‌టిలానే నిరంత‌ర ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతోంది.

బాలీవుడ్‌లో దిశా పటానీ ప్రయాణం MS ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రంతో మొద‌లైంది. ఇందులో ప్రియాంక అనే పాత్రలో న‌టించింది. ఈ పాత్ర త‌న‌కు మంచి పేరు తెచ్చింది. మలంగ్ -బాఘీ 2 వంటి విజయవంతమైన చిత్రాలలోను న‌టించింది. ఇటీవలి ప్రాజెక్ట్ అర్జున్ కపూర్ -జాన్ అబ్రహంతో కలిసి 'ఏక్ విలన్ రిటర్న్స్' మంచి పేరు తెచ్చింది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన కరణ్ జోహార్ చిత్రం 'యోధ' విడుదలకు సిద్ధ‌మ‌వుతోంది. తమిళ చిత్రం సూర్య 42 లో తమిళ నటుడు సూర్య సరసన దిశా న‌టిస్తోంది. మరో వైపు ప్ర‌భాస్ - కేజీఎఫ్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ క్రేజీ మూవీ స‌లార్ లోను దిశా న‌టిస్తోంది.

Tags:    
  • Bollywood 
  • Tollywood 
  • Actress 
  • Dishapatani 
  • Actressdishapatani 
  • Phototalk 
  • Photoshoot 
  • Adorablelooks 
  • Skinshow 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS