• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్ బాబు లుక్కు...

మహేష్ బాబు లుక్కు మారిందేంటి.. అసలు జక్కన్న ప్లానేంటీ?

| ఇప్పటి వరకు మహేష్ బాబు కెరియర్ లో ఏ సినిమాలో కూడా గెడ్డంతో కనిపించలేదు.

By - Tupaki Desk
Update: 2024-11-18 04:33 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం సిద్ధమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫారిన్ వెళ్లి ప్రత్యేకంగా మేకోవర్ అయ్యి వచ్చాడు. లాంగ్ హెయిర్ స్టైల్, గెడ్డంతో డిఫరెంట్ లుక్ తో అందరిని ఎట్రాక్ట్ చేశాడు. ‘SSMB29’ సినిమాలో మహేష్ బాబు అదే లుక్ లో కనిపిస్తాడని అందరూ భావించారు. ఇప్పటి వరకు మహేష్ బాబు కెరియర్ లో ఏ సినిమాలో కూడా గెడ్డంతో కనిపించలేదు.


కచ్చితంగా ఈ కొత్త లుక్ అందరిని ఎట్రాక్ట్ చేయడం గ్యారెంటీ అని అనుకున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ‘SSMB29’ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. మొదటిసారి రాజమౌళి హీరో లుక్ ని పబ్లిక్ గా రివీల్ చేసేశారని అందరూ భావించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు కొత్త అవతారంలో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు. మొన్నటి వరకు ఉన్న లాంగ్ హెయిర్, గెడ్డం ట్రిమ్ చేసి కొత్త లుక్ లో కనిపించాడు.

కీరవాణి తనయుడు శ్రీసింహా ఎంగేజ్మెంట్ వేడుకకి మహేష్ బాబు హాజరయ్యాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో మహేష్ బాబు న్యూ లుక్ లోనే కనిపించడంతో ఇదేంటి సడెన్ గా ఈ మార్పు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు లాంగ్ హెయిర్, గెడ్డంతో ఉన్న లుక్ లోనే మహేష్ బాబు అన్ని ఈవెంట్స్ కి అటెండ్ అవుతూ వచ్చాడు.

దీంతో ‘SSMB29’ లో మహేష్ బాబు అదే లుక్ తో కనిపిస్తాడని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. అయితే సడెన్ గా మహేష్ బాబు లుక్ చేంజ్ చేశాడు. దీంతో ఇప్పుడు సూపర్ స్టార్ అభిమానులు మరల కన్ఫ్యూజ్ లో పడిపోయారు. దీంతోపాటు రాజమౌళి సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ లుక్ ఇంతకి ఎలా ఉండబోతోందనేది క్లారిటీ లేకుండా పోయింది. కచ్చితంగా ఇది రాజమౌళి ఐడియా అయ్యి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. సాధారణంగా రాజమౌళి హీరోల లుక్ ను అంత ఈజీగా బయటపెట్టనివ్వరు.

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘SSMB29’ వర్క్ షాప్ కి కూడా అటెండ్ అవుతున్నాడు. క్యాస్టింగ్ సెలక్షన్ కూడా ఆల్ మోస్ట్ అయిపోయిందనే మాట వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం నడుస్తోంది. ఇలాంటి సమయంలో మహేష్ బాబు లుక్ చేంజ్ వెనుక కారణం ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కచ్చితంగా జక్కన్న ఏదో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడని అనుకుంటున్నారు.

Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • SSMB29 
  • Maheshbabu 
  • SsRajamouli 
  • Maheshlook 
  • Viralpic 
  • Keeravani 
  • Srisimhawedding 
  • Raghuramakrishnamraju 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS