• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చిరు క్రిస్మస్ విషెస్.....

చిరు క్రిస్మస్ విషెస్.. బ్యాక్ గ్రౌండ్ అదిరిందిగా..

| క్రిస్మస్ ట్రీస్ లా కనిపిస్తున్న మంచుతో నిండి ఉన్న చెట్ల వద్ద తీసుకున్న పిక్స్ ను చిరు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

By - Tupaki Desk
Update: 2024-12-25 11:54 GMT

వరల్డ్ వైడ్ గా నేడు క్రిస్మస్ వేడుకలు అంతా గ్రాండ్ గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఎంతో హ్యాపీగా ఫెస్టివల్ ను సెలబ్రిటీ చేసుకుంటున్నారు. ఆఫీసుల్లో సీక్రెట్ శాంటా ఆడుకుంటున్నారు. అదే సమయంలో పలువురు సినీ ప్రముఖులు.. సోషల్ మీడియాలో ద్వారా ఫ్యాన్స్ కు, ఆడియన్స్ కు, సన్నిహితులకు, శ్రేయాభిలాషులకు బెస్ట్ క్రిస్మస్ విషెస్ చెబుతున్నారు.

 

ఆ క్రమంలో ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. "అంద‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు. ఈ క్రిస్మ‌స్ మ‌నంద‌రి జీవితాల్లో న‌వ్వుల‌ను సంతోషాల‌ను నింపాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ పోస్ట్ పెట్టారు. అదే సమయంలో పలు పిక్స్ ను షేర్ చేశారు. అందులో చిరు వేరే లెవెల్ లో ఉన్నారు. తన లుక్స్ తో ఆకట్టుకున్నారు.

క్రిస్మస్ ట్రీస్ లా కనిపిస్తున్న మంచుతో నిండి ఉన్న చెట్ల వద్ద తీసుకున్న పిక్స్ ను చిరు షేర్ చేయగా.. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. అయితే ఇప్పటి పిక్స్ కాదు.. త్రో బ్యాక్ పిక్చర్స్ అని హ్యాష్ ట్యాగ్స్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. అవి వాల్తేరు వీరయ్య సినిమాలోని ఓ సాంగ్ షూటింగ్ టైమ్ లో దిగిన పిక్స్ గా తెలుస్తోంది. ఏదేమైనా ఫొటోస్ సూపర్ అని ఫ్యాన్స్, నెటిజన్లు చెబుతున్నారు.

మరోవైపు, చిరంజీవి.. ఇప్పుడు విశ్వంభర మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఆ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సోషల్ ఫాంటసీ జోనర్ లో రూపొందుతున్న ఆ మూవీ.. వచ్చే సంక్రాంతికి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసిన మేకర్స్.. సమ్మర్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు

ఆ సినిమా తర్వాత చిరు.. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో వర్క్ చేయనున్నారు. నేచురల్ స్టార్ నాని నిర్మించనున్నారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చేసింది. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసిన మేకర్స్.. అధికారిక ప్రకటనతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఆ తర్వాత అనిల్ రావిపూడికి చిరు ఓ ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా తమిళ డైరెక్టర్ కు చిరు అవకాశం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సర్దార్ ఫేమ్ మిత్రన్ తో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను చిరుకు వినిపించిన మిత్రన్.. ఓకే చేయించుకునే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్. అలా చిరంజీవి.. యంగ్ డైరెక్టర్స్ తో వరుస సినిమాలు చేసి అలరించేందుకు రెడీ అవుతున్నారన్నమాట.

Tags:    
  • Chiranjeevi 
  • Chritsmasday 
  • Throwbackpictures 
  • Mountains 
  • Tollywood 
  • Filmindustry 
  • Viswambhara 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS