• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యాన్సర్ ఫైటర్స్‌తో నాగ...

క్యాన్సర్ ఫైటర్స్‌తో నాగ చైతన్య

| ఇంత‌లోనే చైతూ ఓటీటీ డెబ్యూ సిరీస్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన `ధూత` డిసెంబర్ 1న ప్రైమ్ వీడియోలో ప్రదర్శితం కానుంది.

By - Tupaki Desk
Update: 2023-11-16 17:33 GMT

నాగ‌చైత‌న్య కెరీర్ ప‌రంగా ఆస‌క్తిక‌ర లైన‌ప్ ని క‌లిగి ఉన్నాడు. ప్ర‌స్తుతం ట్యాలెంటెడ్ చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అత‌డు న‌టిస్తున్నాడు. మ‌త్స్య‌కారుల జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో నిజమైన మ‌త్స్య‌కారుడి పాత్ర‌లో అత‌డు క‌నిపిస్తున్నాడ‌ని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అత‌డి వేష‌ధారణ అభిమానుల‌ను స‌ర్ ప్రైజ్ చేయ‌నుంది.


ఇంత‌లోనే చైతూ ఓటీటీ డెబ్యూ సిరీస్ స్ట్రీమింగుకి రెడీ అవుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన `ధూత` డిసెంబర్ 1న ప్రైమ్ వీడియోలో ప్రదర్శితం కానుంది. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మించారు. నాగ చైతన్య ఈ సిరీస్‌ను ప్రచారంలో బిజీగా ఉన్నారు. 15 రోజులలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్న సిరీస్ గురించి వీలున్న వేదిక‌ల‌పై ప్ర‌చారం చేస్తున్నాడు.


భారతదేశం - న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో సిరీస్‌ను ప్రమోట్ చేయడానికి నాగ‌చైత‌న్య‌ నిన్న ముంబైకి వెళ్లారు. మ్యాచ్ ఆడుతున్న స‌మ‌యంలోనే అత‌డు స్టార్ స్పోర్ట్స్‌లో ఫోక‌స్ అయ్యాడు. బాలీవుడ్ నుంచి ర‌ణ‌బీర్ క‌పూర్, జాన్ అబ్ర‌హాం, షాహిద్ క‌పూర్, కియ‌రా అద్వాణీ, కోలీవుడ్ నుంచి ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు ఈ సెమీస్ మ్యాచ్ ని వీక్షించారు. ప్ర‌ముఖ ఫుట్ బాల్ ఆట‌గాడు డేవిడ్ బెక్ హామ్ కూడా స‌చిన్ టెండూల్క‌ర్ తో క‌లిసి ఈ మ్యాచ్ ని వీక్షించారు.


మ‌రోవైపు నాగచైత‌న్య సామాజిక కార్య‌క్ర‌మాల్లోను పాల్గొంటున్నారు. తాజాగా యువ క్యాన్సర్ ఫైటర్స్‌తో నాగ చైతన్య త‌న విలువైన స‌మ‌యాన్ని స్పెండ్ ఏస్తున్న‌ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైర‌ల్ అవుతున్నాయి. అతడు హైదరాబాద్‌లోని `సెయింట్ జూడ్స్‌`లో చిన్నారుల‌తో నాణ్యమైన సమయాన్ని గడిపాడు. చైతూ కిడ్స్ తో బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. యువ క్యాన్సర్ ఫైటర్లు తమకు కావాల్సిన సామాగ్రిని చైత‌న్య‌ నుండి స్వీకరించారు. క్యాన్సర్ ఫైటర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపిన నాగ చైతన్య వారితో ఎక్కువ స‌మ‌యం నవ్వుతూ క‌నిపించారు.


Tags:    
  • Nagchaitanya 
  • Dhoota 
  • Vikramkumar 
  • Stjudes 

Similar News

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

Copyright @2026

Powered by Blink CMS