• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇంత రక్తపాతం మహేశ్...

ఇంత రక్తపాతం మహేశ్ చేసుంటే..?

| అల్లు అర్జున్ చేసిన ఈ రా పాత్రలో మహేశ్​ను ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే మహేశ్​ మాస్ స్టైల్ వేరుగా ఉంటుంది

By - Tupaki Desk
Update: 2023-09-29 08:29 GMT

ఏ హీరోకైనా అతడి మేనరిజం, స్క్రీన్ ప్రెజెన్స్​, యాక్టింగ్​ బట్టే కథలు సెట్​ అవుతుంటాయి. లేదంటే కంటెంట్ ఎంత​ బలంగా ఉన్నప్పటికీ అవి సక్సెస్​ సాధించడం కష్టమవుతుంది. అందుకే దాదాపుగా దర్శక రచయితలు ఫలానా హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటుంటారు.

అయితే విషయానికొస్తే.. తాజాగా రిలీజైన యానిమల్ సినిమా టీజర్​ ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిన సంగతే. ఫుల్​ వైలైన్స్​తో వచ్చిన ఈ టీజర్​ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో రణ్​బీర్​ బోల్డ్ యాక్టింగ్​, మాస్​ వైలెన్స్ హైడోస్​లో ఉంది. అయితే ఇదే పాత్రలో మహేశ్​ను ఊహించుకోండి. సెట్ అవ్వట్లేదు కదా.. కానీ వాస్తవానికి ఈ సినిమా కథను సందీప్ వంగా.. ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకు చెప్పారట. కానీ బోల్డ్​నెస్​, వైలెన్స్ ఎక్కువ కావడం వల్ల మహేశ్​ దాన్ని సున్నితంగా తిరస్కరించారని తెలిసింది.

కానీ ఇప్పుడా కథనే.. రణ్​బీర్​ కపూర్​తో తీసి హైప్ పెంచారు సందీప్​ వంగా. ఒకవేళ మహేశ్​ ఇలాంటి వైల్డ్ క్యారెక్టర్​కు ఒప్పకుని ఉన్నా అవి ఆయనకు అంతగా సెట్​ అవ్వవు. ఫ్యామిలీ ఆడియెన్స్​ ఆయన్ను అలా రిసీవ్ చేసుకోలేరు. ఇకపోతే పుష్ప కథ కూడా ముందుదా మహేశ్ దగ్గరికే వెళ్లిందట. కానీ మహేశ్​.. అడవుల్లో దుంగలు స్మగ్లింగ్ చేసే పాత్రలంటే తనకు సెట్ కావని తప్పుకున్నారట.

అల్లు అర్జున్ చేసిన ఈ రా పాత్రలో మహేశ్​ను ఊహించుకోవడం కష్టమే. ఎందుకంటే మహేశ్​ మాస్ స్టైల్ వేరుగా ఉంటుంది. పోకిరి, బిజినెస్​మెన్​ తరహాలో క్లాస్ అండ్ మాస్ ఉంటే కనెక్ట్ అవుతుంది. ఇంకా గతంలోనూ ఏ మాయ చేశావే, గజినీ చిత్రాలు కూడా మొదటగా మహేశ్ దగ్గరికే వెళ్లాయట. ఇవి కూడా హిట్ అయ్యాయి.

కానీ నిజానికి ఈ పాత్రలు కూడా మహేశ్​కు సెట్ అవ్వవనే చెప్పాలి. సూర్యలాగా మహేశ్​ను గుండుతో చూడలేం. గౌతమ్ మేనన్ స్లో నరేషన్ కూడా మహేశ్​కు సెట్​ అవ్వవు. కాబట్టి ఈ చిత్రాలకు మహేశ్​ నో చెప్పి మంచి పనే చేశారు. అలా అని మహేశ్​ కథలను, పాత్రలను జడ్జ్​ చేసే విషయంలో కరెక్ట్​గా ఉంటారని కాదు. స్పైడర్, బాబీ, బ్రహ్మోత్సవం, వంశీ లాంటి ఆయన నటించిన సినిమాలు ఫెయిల్ కూడా అయ్యాయి.

Tags:    
  • Animalmovie 
  • Ranbirkapoor 
  • Sanddepreddyvanga 
  • Maheshbabu 
  • Filmindustry 
  • Ranbir 
  • Mahesh 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS