• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ లోకి సూపర్...

బిగ్ బాస్ లోకి సూపర్ స్టార్..?

| బిగ్ బాస్ స్టేజ్ మీద సూపర్ స్టార్ మహేష్ ని చూడబోతున్నామా.. 7 సీజన్లలో ఎప్పుడు జరగనిది ఈ సీజన్ లో జరగబోతుందని లేటెస్ట్ టాక్

By - Tupaki Desk
Update: 2024-08-08 17:30 GMT

బిగ్ బాస్ స్టేజ్ మీద సూపర్ స్టార్ మహేష్ ని చూడబోతున్నామా.. 7 సీజన్లలో ఎప్పుడు జరగనిది ఈ సీజన్ లో జరగబోతుందని లేటెస్ట్ టాక్. బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం అవుతుంది. ఈ సీజన్ సంథింగ్ స్పెషల్ ఉండేలా ఆడియన్స్ కు డబుల్ ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అందుకే ఈసారి గెస్టులు ఏదో పండగకే వచ్చేలా కాకుండా వీకెండ్ వీకెండ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నారు. శనివారం ఎలాగు నాగార్జున సందడి ఉంటుంది. వారం మొత్తం హౌస్ మెట్స్ చేసిన పనులకు నాగ్ ఇచ్చే స్పెషల్ కోటింగ్ తెలిసిందే.

ఇక ఆ తర్వాత సండే రోజు ఫన్ డే అంటూ నాగార్జున హౌస్ మేట్స్ ని ఆటపాటలతో జోష్ వచ్చేలా చేస్తాడు. ఐతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 లో సూపర్ స్టార్ మహేష్ ని ఏదో ఒక ఎపిసోడ్ కు తీసుకొచ్చేలా ప్లానింగ్ ఉందట. 7 సీజన్లలో ఎప్పుడు మహేష్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు రాలేదు. మహేష్ లాంటి స్టార్ హీరో వస్తే బిగ్ బాస్ షోకి మరింత హెల్ప్ అవుతుంది. ఎన్ టీ ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ ఇలా అందరు బిగ్ బాస్ స్టేజ్ మీద కనిపించారు.

ఐతే ఈసారి మహేష్ కూడా బిగ్ బాస్ కి గెస్ట్ గా రాబోతున్నాడని తెలుస్తుంది. ఎలాగు రాజమౌళి సినిమా మొదలు పెడితే ఆ సినిమా ప్రమోషన్స్ మొదటి నుంచి చేయాల్సిందే. అందుకే రాజమౌళి మహేష్ కాంబో సినిమా గురించి పోస్టర్ రిలీజ్ కోసమైనా, గ్లింప్స్ రిలీజ్ టైం లో అయినా బిగ్ బాస్ వేదికగా చేస్తారని టాక్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే బిగ్ బాస్ ని తెలుగు ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి బిగ్ బాస్ కి మహేష్ లాంటి స్టార్స్ వస్తే ఆడియన్స్ కూడా థ్రిల్ ఫీల్ అవుతారు.

మహేష్ రాజమౌళి సినిమా పూజా కార్యక్రమాలు త్వరలో మొదలు కానున్నాయి. ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ సినిమాలకు ధీటుగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు జక్కన్న. సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా సినిమా కోసం మహేష్ తన లుక్ ని పూర్తిగా మార్చేస్తున్నాడు. లాంగ్ హెయిర్ తో మహేష్ మేకోవర్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని అంటున్నారు

Tags:    
  • Superstar 
  • Biggbosstelugu 
  • Maheshbabu 
  • Tollywood 
  • Nagarjuna 
  • Biggbossshow 
  • NTR 
  • Alluarjun 
  • Ramcharan 
  • SSMB29 
  • Biggbossshowguest 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS