• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : స్నేహితులే...

బిగ్ బాస్ 8 : స్నేహితులే శత్రువులుగా మారిన వేళ..!

| సోమవారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ మెట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వారు ఇచ్చిన సర్కిల్ మీద అందరికన్నా ముందే నిలబడాల్సి ఉంటుంది

By - Tupaki Desk
Update: 2024-10-15 06:08 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ మండే ఎపిసోడ్ వాడి వేడిగా జరిగింది. సోమవారం నామినేషన్స్ లో భాగంగా హౌస్ మెట్స్ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటారో వారు ఇచ్చిన సర్కిల్ మీద అందరికన్నా ముందే నిలబడాల్సి ఉంటుంది. అలా రెండు సర్కిల్స్ మీద ఇద్దరు వారి నామినేషన్స్ చెబితే కిల్లర్ గాల్స్ అయిన హరితేజ, ప్రేరణ క్యాప్ ని పెట్టుకుని వారు చెప్పిన రీజన్స్ ఎవరివైతే స్ట్రాంగ్ గా ఉన్నాయో వారి నామినేషన్స్ యాక్సెప్ట్ చేసి వారి ఫోటోని నామినేషన్ ఉన్న బోర్డ్ మీద పెట్టాల్సి ఉంటుంది.

ఐతే మండే రోజు నలుగురి నామినేషన్స్ మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటివరకు గౌతం, నిఖిల్, మణికంఠ, పృధ్వి నామినేషన్స్ లో ఉన్నారు. మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు ముగుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో స్నేహితులుగా ఉన్న ప్రేరణ, పృధ్వి అంటే వీళ్లిద్దరు పాత కంటెస్టెంట్స్ అని తెలిసిందే. వీరి మధ్య ఈ నామినేషన్స్ దూరానికి దారి తీశాయి.

ప్రేరణ క్యాప్ పెట్టుకుని ఉండగా పృధ్వి, తేజ నామినేషన్స్ లోకి వచ్చారు. వారిద్దరిలో ప్రేరణ తేజాని కాకుండా పృధ్విని నామినేషన్స్ లోకి తీసుకుంటుంది. అప్పటి నుంచి ప్రేరణ మీద పగ పెంచుకుంటాడు పృధ్వి. ఆమెను ఎలాగైనా నామినేషన్స్ లో ఉంచాలని ప్రయత్నిస్తాడు. ఐతే ప్రేరణ, హరితేజాలలో క్యాప్ ఎవరైతే తక్కువసార్లు పట్టుకుంటారో వారు నామినేషన్స్ లో ఉంటారు. అలా ప్రేరణని క్యాప్ పెట్టుకోకుండా పృధ్వి అడ్డుపడతాడు. అంతేకాదు నయని పావని కూడా ప్రేరణ క్యాప్ దగ్గరకు వెళ్లకుండా హరితేజ అది తీసుకునేలా చేస్తుంది.

నిఖిల్, యష్మి పృధ్విని కన్విన్స్ చేయాలని చూశారు కానీ అది వర్క్ అవుట్ అయినట్టు కనిపించడం లేదు. అలా పాత కంటెస్టెంట్స్ ప్రేరణ, పృధ్విల మధ్య చిన్న పాటి డిస్ట్రబెన్స్ జరిగింది. పృధ్వి ప్రవర్తిస్తున్న తీరుకి అటు ప్రేరణ బాధపడింది. ప్రేరణని చూసి ఓ పక్క యష్మి కూడా బాధపడినట్టు అయ్యింది. పృధ్వి కి ఇది ప్లస్ అవుతుందా లేదా అన్నది పక్కన పెడితే అతను ఎవరి మాట వినకపోవడం మాత్రం అందరినీ ఆశ్చర్యపరచింది.

ప్రతి వారం నామినేషన్స్ లో ఉంటున్నాడనే బాధతోనే పృధ్వి అలా చేసి ఉండొచ్చు. కాకపోతే తనకు అన్యాయం జరిగిందని తిరిగి ప్రేరణ మీద రివెంజ్ తీర్చుకోవాలని అనుకోవడం కరెక్ట్ కాదని ఆడియన్స్ అంటున్నారు.

Tags:    
  • Biggboss8 
  • Biggbosstelugu8 
  • Biggbosstelugu 
  • Prerana 
  • Nikhil 
  • Nayanipavani 
  • Biggboss8nominations 
  • Hariteja 

Similar News

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

Copyright @2026

Powered by Blink CMS