• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భోళాజీ​ మరీ దారుణం.. జీరో...

భోళాజీ​ మరీ దారుణం.. జీరో స్థాయికి పడిపాయే..

| కానీ ఇప్పటివరకు రూ.27 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ చిత్రం భారీగా నష్టాన్ని అందుకున్నట్టే.

By - Tupaki Desk
Update: 2023-08-17 09:45 GMT

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ త‌ర్వాత అతి త‌క్కువ అంచ‌నాలతో రిలీజైన సినిమా భోళాశంకర్. ఫ‌లితం ఏంటో తెలిసిన విషయమే. భారీ డిజాస్టర్. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత అనిల్ సుంక‌ర చేసిన అతి పెద్ద సాహసం.. ఈ సినిమాను తీసుకెళ్లి ఫ్లాప్​ ట్రాక్ రికార్డున్న మెహ‌ర్ ర‌మేష్ చేతిలో పెట్టడమే. రొటీన్ మాస్ మూవీ వేదాళంకు రీమేక్​గా వచ్చింది.

నిజానికి వేదాళంను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా తీసినా.. కాస్త మంచి ఫ‌లితం వ‌చ్చేదేమో. ఎందుకంటే ఎంత రొటీన్ మాస్ మూవీనే అయిన‌ప్ప‌టికీ.. ఈ చిత్రంలో చూడదగ్గ సన్నివేశాలు, హీరో యాక్టిగ్ ఉంటుంది. హీరోయిజం ఎలివేష‌న్ సీన్లు, యాక్ష‌న్ సీక్వెన్సులు అన్నీ భారీ రేంజ్​లో ఉంటాయి. కానీ ఇక్కడికి వ‌చ్చేస‌రికి అవన్నీ తేలిపోయాయి. చిరు యాక్టింగ్​ అస్సలు బాలేదని అంటున్నారు. దీంతో సినిమా చిరు కెరీర్​లోనే అతి పెద్ద భారీ డిజాస్టర్​గా నిలిచింది.

రోజురోజుకి కలెక్షన్ల దారుణంగా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. ఓపెనింగ్ వీకెండ్ భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనప్పటికీ.. వసూళ్లు లేక స్క్రీన్లలో నుంచి సినిమాను ఎత్తేస్తున్నారు. దానికి తోడు రజనీ జైలర్ గట్టి పోటినివ్వడంతో ఆ సినిమాకే అందరూ మొగ్గు చూపుతున్నారు. దీంతో భోళాశంకర్ కలెక్షన్లు అత్యంత దారుణంగా ఊహించని రేంజ్​లో నమోదవుతున్నాయి.

ఆరో రోజు(ఆగస్ట్ 16) మరీ చెప్పుకోలేని స్థాయికి దిగిపోయాయి. జీరో షేర్ నమోదైంది. థియేటర్లలో మెయిన్​టెయినెన్స్​ ఛార్జీలు కూడా వసూలు కాలేదట. దీంతో సినిమా థియేటర్ రన్ టైమ్​ అయిపోయిందని అర్థమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్​ గాడ్ ఫాదర్​, వాల్తేరు వీరయ్య వంటి సక్సెస్​ల వల్ల దాదాపు రూ.80 కోట్ల వరకు బిజినెస్ చేసింది. కానీ ఇప్పటివరకు రూ.27 కోట్ల వరకు మాత్రమే వసూలు చేసింది. అంటే ఈ చిత్రం భారీగా నష్టాన్ని అందుకున్నట్టే.

ఇకపోతే ఈ సినిమా విషయానికొస్తే.. చిత్రంలో చిరుకు జోడీగా తమన్నా, చెల్లిలిగా కీర్తిసురేశ్ నటించారు. ఈ ఇద్దరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక శ్రీముఖి, హైపర్ ఆది, లోబో సహా పలువురు జబర్దస్త్ బ్యాచ్​తో కలిసి చిరు చేసిన కామెడీ బోల్తా కొట్టింది. మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ అట్టర్​ ఫ్లాప్ అయింది. టోటల్​గా సినిమా గోవిందా అంటూ చేతులెత్తేసింది.

Tags:    
  • Megastar 
  • Chiranjeevi 
  • Bholashankar 
  • Tollywood 
  • Moviecollections 
  • Meherramesh 
  • Waltairveeraiah 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS