• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకప్పటి బన్నీ బ్యూటీ.....

ఒకప్పటి బన్నీ బ్యూటీ.. మళ్ళీ ఇన్నాళ్ళకు..

| తాజాగా ఆమె తన సోషల్ మీడియా లో ఓ పోస్టు పెట్టారు. నిజం మాట్లాడటానికి ఇదే సమయం అని ఆమె పేర్కొన్నారు

By - Charan Telugu
Update: 2023-07-17 10:57 GMT

టాలీవుడ్ హీరోయిన్ భాను శ్రీ మెహ్రా, దాదాపు ఈ పేరును అందరూ మర్చిపోయారు. నిజానికి ఆమె పేరు చెప్పినా కూడా తొందరగా గుర్తుపట్టలేరు. ఆమె అల్లు అర్జున్ వరుడు మూవీ తో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది. ఈ మూవీ లో ఆమె చాలా హైప్ ఇచ్చారు. కానీ, ఇంటర్వెల్ వచ్చేవరకు ముఖం చూపించకపోవడంతో ఆమె పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఇక, మూవీ కూడా క్లిక్ కాకపోడంతో, ఆమెకు మళ్లీ హీరోయిన్ గా ఛాన్స్ రాలేదు. దీంతో ఆమె మళ్లీ కనిపించకుండా పోయింది.

ప్రస్తుతం ఇటీవల యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి, ప్రజల కు మళ్లీ దగ్గరవ్వాలని చూస్తోంది. మొదట రీల్స్ చేయడం మొదలుపెట్టింది. అవి క్లిక్ అవ్వడంతో, ఇప్పుడు డిఫరెంరట్ గా ట్రావెలింగ్ వీడియోలు చేస్తోంది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆమెను నెటిజన్లు గుర్తిస్తున్నారు.

కాగా, తాజాగా ఆమె తన సోషల్ మీడియా లో ఓ పోస్టు పెట్టారు. నిజం మాట్లాడటానికి ఇదే సమయం అని ఆమె పేర్కొన్నారు. తనకు ప్రయాణాలు చేయడం, కొత్త ప్రదేశాల కు వెళ్లడం, యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్ లో కంటెంట్ చేయడం అంటే చాలా ఇష్టమ ని చెప్పారు. అయితే, అన్నింటికంటే తనకు సినిమాలే ఎక్కువ ఇష్టమని కూడా చెప్పారు. అయితే, తాను ప్రస్తుతం సినిమాల ను బాగా మిస్ అయితున్నట్లు చెప్పారు. మళ్లీ సినిమాల్లో ఛాన్సుల కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆమె చెప్పారు. ఆమె పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం నెటిజన్లు స్పందిస్తున్నారు. మళ్లీ ఛాన్సులు రావాల ని కోరుకుంటున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఇటీవల భాను శ్రీ వియత్నాం కు వెకేషన్ కు వెళ్లింది. అక్క బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ను వదిలింది. బికినీ వేసుకు ని బార్ లలో తిరుగుతోంది.ఆమె ఎంజాయ్ చేయడమే కాదు, ఎవరైనా వియత్నం వెళ్లాలి అనుకుంటే, ఎక్కడెక్కడ మంచి ఆల్కహాల్ దొరుకుతుందో ఆ వివరాల ను కూడా ఇస్తూ ఉండటం విశేషం.

మంచిగా హ్యాంగ్ అవుట్ అవ్వాలి అంటే ఎక్కడికి వెళ్లాలి లాంటి వివరాల ను ఆమె ఇస్తూ ఉండటం విశేషం. కాగా, కొందరు మాత్రం ఆమె అలా చేయడాన్ని విమర్శిస్తున్నారు. ఇలా పబ్లిక్ గా మద్యం సేవించే వీడియోలు షేర్ చేయడం అవసరమా అని విమర్శిస్తున్నారు. కాగా, భానుశ్రీ మెహ్రాకి ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో 95వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారి ని పెంచుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేస్తోంది.

Tags:    
  • BhanuSreeMehra 
  • Actress 
  • Tollywood 
  • SocialMedia 
  • Content 
  • Travelling 

Similar News

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Copyright @2026

Powered by Blink CMS