• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముచ్చ‌ట‌గా మూడు లాక్...

ముచ్చ‌ట‌గా మూడు లాక్ చేసిందిలా!

| వ‌చ్చిన అవ‌కాశంతో ట్యాలెంటెడ్ బ్యూటీన‌ని నిరూపించుకుంది.

By - Tupaki Desk
Update: 2024-11-20 05:59 GMT

'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భాగ్య‌శ్రీ భోర్సే సుప‌రిచిత‌మే. అమ్మ‌డికి తొలి సినిమా ప్లాప్ ఇచ్చినా? న‌ట‌న పరంగా పాస్ అయిపోయింది. వ‌చ్చిన అవ‌కాశంతో ట్యాలెంటెడ్ బ్యూటీన‌ని నిరూపించుకుంది. సోగ‌స‌రి న‌ట‌న‌లో ఈజ్ ఉంది. హీరోయిన్ ప‌క్క‌న హీరోయిన్ అనే లెక్క‌లో కాకుండా వినూత్నమైన న‌ట‌న‌తో రీచ్ అయింది. ప్ర‌స్తుతం దుల్క‌ర్ స‌ల్మాన్ , రానా న‌టిస్తోన్న 'కాంత‌'లో హీరోయిన్ గా న‌టిస్తోంది. ఇది భాగ్య‌శ్రీకి రెండ‌వ సినిమా.


తాజాగా మూడ‌వ సినిమా కూడా ఖాతాలో వేసుకుంది. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా మైత్రీ మూవీ మేక‌ర్స్ ఓ సినిమా నిర్మిస్తుంది. ఇది రామ్ కి 22వ సినిమా. ఇందులో ఆయ‌న‌కు జోడీగా భాగ్య‌శ్రీని ఎంపిక చేసారు. ఎనర్జిటిక్ స్టార్ కి జోడీగా తీసుకున్నారంటే? ఆయ‌న న‌ట‌న మ్యాచ్ చేయాలి. అందులో భాగ్య శ్రీ ఎక్క‌డా త‌గ్గే న‌టి కాదు. రామ్ కి పోటీగా న‌టించ‌గల స‌మ‌ర్దురాలే. 'మిస్ట‌ర్ బ‌చ్చ‌న్' లో ర‌వితేజ‌కి జోడీగా పోటీగా న‌టించింది.

అమ్మ‌డు ఎక్క‌డా డెబ్యూ అనే ఫీల్ తీసుకురాకుండా చేయ‌డంతో మంచి స‌క్స‌స్ అయింది. మ‌హేష్ బాబు.పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమా మ‌రికొన్ని గంట‌ల్లో అధికారికంగా ప్రారంభం కానుంది. లైన‌ప్ లో ఉన్న సినిమాలు గనుక స‌క్సెస్ అయితే భాగ్య శ్రీ ట్యాలెంట్ కి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ లీగ్ లో చేర‌డానికి అవ‌కాశం ఉంది. అమ్మ‌డు టాలీవుడ్ కంటే ముందే బాలీవుడ్లో లాంచ్ అయింది.

అక్క‌డ 'యారియాన్-2'లో న‌టించింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'చుందు ఛాంపియ‌న్' తోనూ అల‌రించింది. కానీ అక్క‌డ ఆశించిన విధంగా ఛాన్సులు రాలేదు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ లో అడ‌గు పెట్టింది. అయితే అమ్మ‌డి కెరీర్ ప్రారంభ‌మై ఏడాది మాత్ర‌మే గ‌డిచింది. మును ముందు మంచి భవిష్య‌త్ ఉంది. భాగ్య శ్రీది ఔరంగాబాద్. మోడ‌లింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

The recent sensation #BhagyashriBorse joins #RAPO22 adding her charm and brilliance to the beautiful journey ❤️‍🔥

The journey begins with the pooja ceremony tomorrow ✨

Stay tuned!

Starring @ramsayz
Written and directed by @filmymahesh
Produced by @MythriOfficial.#RAPO pic.twitter.com/9XehPKydAO

— Mythri Movie Makers (@MythriOfficial) November 20, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Filmindustry 
  • MrBachchan 
  • Kantha 
  • Dulquersalman 
  • Rana 
  • Bhagyashriborse 
  • Mythrimoviemakers 
  • Yaariyan2 
  • ChunduChampion 
  • Ram 
  • RAPO22 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS