• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  భగవంత్ కేసరి బ్లాక్...

భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్.. తేజశ్విని స్పెషల్ ఎట్రాక్షన్..!

| బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ గురువారం హైదరాబాద్ లో జరిగాయి.

By - Tupaki Desk
Update: 2023-11-10 05:59 GMT

బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ గురువారం హైదరాబాద్ లో జరిగాయి. నందమూరి ఫ్యాన్స్, సినీ అతిథుల మధ్య ఈ వేడుక జరిగింది. అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్, శ్రీ లీల ఫిమేల్ లీడ్స్ గా నటించారు. బాలకృష్ణ సినిమాలకు భిన్నంగా భగవంత్ కేసరి వచ్చింది. ఒకప్పుడు బాలకృష్ణకు ఫ్యామిలీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది కానీ ఆయన మాస్ పంథా లో సినిమాలు చేయడంతో ఆ కేటగిరి ఆడియన్స్ చూడటం మానేశారు.

బాలకృష్ణ సినిమా అంటే వైలెన్స్ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశ్యంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు. కానీ భగవంత్ కేసరి సినిమా చూశాక బాలయ్య ఎలాంటి సినిమా అయినా చేయగలడని నిరూపించాడు. ఇదే కాదు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో కూడా ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యింది. బాలకృష్ణ డిజిటల్ ఎంట్రీ, షో హోస్ట్ దీని వెనుక ఆయనకు సపోర్ట్ గా నిలిచారు బాలకృష్ణ చిన్న కూతురు తేజశ్విని.

అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ లుక్ ఆ ప్రోగ్రాం డిజైన్ అంతా కూడా తేజశ్విని దగ్గర ఉండి చూసుకున్నారు. ఇక భగవంత్ కేసరి సినిమాకు కూడా ఆమె తెర వెనుక సపోర్ట్ అందించారని తెలుస్తుంది. అందుకే భగవంత్ కేసరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ లో తేజశ్విని కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. సినిమా క్రూలో ఆమె కూడా ఒక భాగమని తెలుస్తుంది.

ఇదివరకు బాలయ్య సినిమా వేడుకలకు పెద్దగా ఆసక్తి చూపించని తేజశ్విని ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు పనిచేయడం ఆయన పర్సనల్ విషయాల గురించి సరి చూడటం లాంటివి చేస్తూ ఆయన్ను అసిస్ట్ చేస్తున్నారు. అందుకే ఈమధ్య బాలకృష్ణ ఎనర్జీ డబుల్ అయ్యింది. అన్ స్టాపబుల్ షో చేసినప్పటి నుంచి బాలయ్య ని కూడా ఎవరు ఆపేలా లేరని చెప్పొచ్చు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి మూడు సినిమాల హిట్ తో హ్యాట్రిక్ అందుకున్న బాలయ్య బాబు తన నెక్స్ట్ సినిమా బాబీ తో చేస్తున్నాడు. ఆ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో వస్తుందని తెలుస్తుంది. సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య హ్యాట్రిక్ కాదు డబుల్ హ్యాట్రిక్ కూడా కొట్టేలా ఉన్నాడని చెప్పొచ్చు.


Tags:    
  • Bhagwantkesari 
  • Balakrishna 
  • Tejaswini 
  • Ragavendarao 
  • Anilravipudi 
  • Thaman 
  • Sreeleela 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS