• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్ బాస్ 8 : షాకింగ్.....

బిగ్ బాస్ 8 : షాకింగ్.. హౌస్ నుంచి అవినాష్ అవుట్..!

| బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు.

By - Tupaki Desk
Update: 2024-10-28 06:56 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అదేంటి నిన్న ఆదివారం నాడే కదా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యింది. మళ్లీ ఇంతలోనే మరో ఎలిమినేషన్ ఎలా అనుకోవచ్చు. అసలే ఈరోజు మండే అంటే నామినేషన్ డే ఈరోజు అవినాష్ బయటకు రావడం ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. ఏమాటకామాట చెప్పాలంటే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ వచ్చాకే ఎంటర్టైన్మెంట్ మొదలైంది. అంతేకాదు అవినాష్, రోహిణి కామెడీ షోని నడిపిస్తుంది.

బిగ్ బాస్ సీజన్ 8 లో అవినాష్ తన వంతు పూర్తిగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు. హోస్ట్ నాగార్జున కూడా వీకెండ్ లో అవినాష్ ని తెగ ఆడేసుకుంటారు. ఐతే సడెన్ గా ఏమైందో ఏమో కానీ అవినాష్ స్టమక్ పెయిన్ అని డాక్టర్ రూమ్ కి వెళ్లాడు. ఆ తర్వాత వచ్చి నొప్పి భరించలేకపోతున్నా నన్ను బయటకు వచ్చేయండి అన్నాడని చెప్పాడు. దాంతో హౌస్ మెట్స్ అంతా షాక్ అయ్యారు. అంతేకాదు హౌస్ అంతా కూడా అవినాష్ వెళ్తున్నాడని ఎమోషనల్ అయ్యారు.

అవినాష్ కేవలం హెల్త్ ఇష్యూ వల్లే హౌస్ నుంచి బయటకు వచ్చాడు. ఐతే అతను మళ్లీ హౌస్ లోకి వెళ్తాడు కానీ అతను బయటకు వెళ్లేప్పుడు దాదాపు వెనక్కి రావడం కష్టం అన్నట్టుగానే చెప్పి వెళ్లాడు. కానీ బయటకు వెళ్లి అతను అన్ని టెస్ట్ లు చేయించుకుని వచ్చాడని తెలుస్తుంది. కొన్నాళ్లు హౌస్ లో ఉండొచ్చు పర్వాలేదు అని చెప్పబట్టే మళ్లీ అవినాష్ హౌస్ లోకి వచ్చాడు.

ఏది ఏమైనా నిన్ననే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యి మళ్లీ ఈరోజు అవినాష్ ఇంటి నుంచి బయటకు రావడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ఐతే అవినాష్ తిరిగి మళ్లీ హౌస్ లోకి రావడం కూడా ఈరోజు చూపిస్తారా లేదా అన్నది చూడాలి. సోమవారం వచ్చింది అంటే హౌస్ లో నామినేషన్స్ గరం గరం ఉంటుంది. ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు. ఎవరు నెక్స్ట్ వీకెండ్ హౌస్ కి బై బై చెబుతారో చూడాలి.

ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ లో టాప్ 5 దాకా ఉండే వారిలో అవినాష్ ఒకడు. అలాంటి అవినాష్ హౌస్ నుంచి అలా సడెన్ గా వెళ్లడం బాధగానే ఉంటుంది. ఐతే హెల్త్ చెకప్ తర్వాత మళ్లీ అతను తిరిగి హౌస్ లోకి వెళ్లడం ఆడియన్స్ ని ఖుషి చేస్తుంది.

Full View
Tags:    
  • Avinash 
  • Bigboss8 
  • Biggbosstelugu 
  • Nagarjuna 
  • Rohini 
  • Gangavva 
  • Tastyteja 
  • Avinashbiggboss 
  • Nominations 
  • Eliminations 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS