• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆషు రెడ్డి హై గ్లామర్...

ఆషు రెడ్డి హై గ్లామర్ ట్రీట్.. ఎవరైనా పోటీ ఇవ్వగలరా?

| కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీస్ రెగ్యులర్ గా రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్ లతో వీక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తున్నారు.

By - Tupaki Desk
Update: 2024-11-26 07:49 GMT

ఈ మధ్యకాలంలో వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే అందాల భామలు గ్లామర్ రోల్స్ ఎక్కువగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలలో అయితే క్యారెక్టరైజేషన్స్ బట్టి అవుట్ ఫిట్ లో ఉంటాయి. అయితే ఈ మధ్య కాస్తా గ్లామర్, అండ్ మోడ్రన్ టచ్ కథలు తక్కువగా వస్తున్నాయి. దాంతో గ్లామర్ షోకి పెద్దగా స్కోప్ దొరకడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బ్యూటీస్ రెగ్యులర్ గా రకరకాల గ్లామర్ అవుట్ ఫిట్ లతో వీక్షకులకి కావాల్సినంత వినోదం అందిస్తున్నారు.


తెలుగు భామలు కూడా గ్లామర్ షో విషయంలో పోటీ పడుతున్నారు. తగ్గేది లే అంటూ మోడ్రన్ అవుట్ ఫిట్ లతో గ్లామర్ ఫోటోషూట్ లు షేర్ చేస్తూ తమ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. తెలుగమ్మాయి ఆషు రెడ్డికి ఇన్ స్టాగ్రామ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జూనియర్ సమంత అనే బ్రాండ్ తో సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఆషు రెడ్డి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత సెలబ్రెటీ స్టేటస్ సొంతం చేసుకుంది.


అప్పటి నుంచి జూనియర్ సమంత అనే ఇమేజ్ కి దూరంగా వచ్చి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఓ వైపు సినిమాలలో చిన్న చిన్న అవకాశాలు సొంతం చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం చాలా మందికి పోటీ ఇస్తోంది. రెగ్యులర్ గా అదిరిపోయే గ్లామర్ కాస్ట్యూమ్స్ తో మెస్మరైజ్ చేసే ఫోటోలని ఇన్ స్టాగ్రామ్ లో ఆషు రెడ్డి షేర్ చేస్తూ ఉంటుంది.


వీటిని లక్షల్లో నెటిజన్లు వీక్షిస్తూ ఉంటారు. ఆమె గ్లామర్ షోకి ఫిదా కానివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఈ అమ్మడు స్కై బ్లూ కలర్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే అందంతో ఐష్ చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ లుక్స్ లో ఏ హీరోయిన్ కూడా ఆషుకి పోటీ ఇవ్వలేదనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి. అందానికి మెరుగులు అద్ది మోడ్రన్ ఏంజిల్ లా ఆషు రెడ్డి ఈ లుక్స్ లో కనిపిస్తోందని ఆమె అభిమానులు అంటున్నారు.

Tags:    
  • Ashureddy 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressashureddy 
  • Phototalk 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS