• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అషురెడ్డి.. లెగ్స్...

అషురెడ్డి.. లెగ్స్ అందాలతో మైండ్ బ్లాక్ స్టిల్

| అంతటితో ఆగిపోకుండా, అషు తన కెరీర్ లో బిగ్ బ్రేక్ పొందిన షో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంది.

By - Tupaki Desk
Update: 2024-10-27 22:30 GMT

అషు రెడ్డి.. ఈ పేరు గురించి సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ సెలబ్రిటీ. మొదటగా డబ్ స్మాష్ వీడియోలతో తన యాంకరింగ్ మరియు యాక్టింగ్ స్కిల్స్ చూపుతూ యూత్ కి దగ్గరైంది. ఈ వీడియోల ద్వారా విశేషమైన ఫాలోయింగ్ సంపాదించుకుని, టాలీవుడ్ లో ‘చల్ మోహనరంగా’ చిత్రంలో అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అషు తన సహజమైన నటనతో ఆకట్టుకుంది.


అంతటితో ఆగిపోకుండా, అషు తన కెరీర్ లో బిగ్ బ్రేక్ పొందిన షో బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొంది. ఈ షోలో ఆమె తన సపోర్టివ్ మరియు అట్రాక్టివ్ ఆటతీరు ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ షో ద్వారా అషు పేరు మరింతగా ప్రజల్లోకి వ్యాపించింది. తర్వాత బిగ్ బాస్ నాన్ స్టాప్ ఫస్ట్ సీజన్ లో కూడా పాల్గొని, మరోసారి తన ప్రత్యేకతను ప్రదర్శించింది.


సినిమాలు మరియు బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ ని అషు అందంగా హైలెట్ సీబీసుకుంది. ఇక, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూస్ ద్వారా పాపులారిటీని మరింత పెంచుకుంది. వర్మతో కలిసినప్పుడు ఆమె ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచడం, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగించింది. ఈ ఇంటర్వ్యూస్ ద్వారా ఆమె న్యూస్ లో నిలిచింది.

ఇప్పటివరకు అషు ఎన్నో చిత్రాలలో చిన్న పాత్రలు చేసినా, సోషల్ మీడియాలో మాత్రం ఆమె తన అందంతో అభిమానులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అషు తన స్టైలిష్ అవుట్ ఫిట్ లో గ్లామర్ ఫోటోలను షేర్ చేయగా, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అషు అందం, అభినయం మరియు ఆమె స్టైలింగ్ పట్ల నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. నీలం రంగు డ్రెస్ లో అషు పిక్స్ తీసుకుని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లెగ్స్ అందాలతో యూత్ ని అట్రాక్ట్ చేస్తూ, తన మోడర్న్ లుక్స్ తో అందరిని ఆకట్టుకుంటోంది. మరి ఈ గ్లామరస్ ఫొటోల ద్వారా అమ్మడు ఏమైనా కొత్తగా సినిమా అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి.

Tags:    
  • Ashureddy 
  • Actress 
  • Trendinglooks 
  • Trendingclicks 
  • Pictalk 
  • Actressashureddy 
  • Phototalk 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS