• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దేవకీ నందన వాసుదేవ...

దేవకీ నందన వాసుదేవ టీజర్.. ఎలా ఉందంటే..

| విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. మూవీ టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ని భాగానే ఆవిష్కరించారు.

By - Tupaki Desk
Update: 2024-01-10 12:01 GMT

గల్లా జయదేవ్ తనయుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరో మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాలోనే నటనతో మెప్పించి పరవాలేదనిపించుకున్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఆ మూవీ వచ్చింది. సెకండ్ మూవీ కోసం ఏడాది పాటు వెయిట్ చేశాడు. తాజాగా అతని రెండో చిత్రానికి సంబందించిన టీజర్ రిలీజ్ అయ్యింది.

ప్రశాంత్ వర్మ అందించిన కథతో అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆవిష్కరించినట్లు కనిపిస్తోంది. మూవీ టీజర్ లో యాక్షన్ ఎలిమెంట్స్ ని భాగానే ఆవిష్కరించారు. ఇక ఈ చిత్రానికి దేవకీ నందన వాసుదేవ అనే టైటిల్ ఖరారు చేశారు. టీజర్ ఆరంభంలోనే నీ బిడ్డకి మరణం ఘండం లేదా అతని చేతిలో మరొకరికి మరణం అనే డైలాగ్ తో టీజర్ ఓపెన్ చేశారు.

తరువాత యాక్షన్ సీక్వెన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ హీరోయిన్ నిపరిచయం చేశాడు. యుగామేధైన, ధర్మమేదైనా ఈ భూమి మీద దేవుడి కంటే రాక్షసుడే ముందు పుడతాడు. వాడిని చంపడానికి దేవుడు పుడతాడు. అనే డైలాగ్ తో విలన్ లి ఎలివేట్ చేసి యాక్షన్ సీక్వెన్స్ తో కంటెంట్ ని నడిపించారు. కథ బ్యాక్ డ్రాప్ లో హరేకృష్ణ అనే మంత్రాన్ని పవర్ ఫుల్ బీజీఎం తో ఆవిష్కరించి కథని చూచాయగా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు.

ఈ చిత్రంతో తెలుగమ్మాయి మానస వారణాసి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ బ్యూటీ మిస్ ఇండియా 2020 అందాల పోటీల్లో టైటిల్ విన్నర్ గా నిలిచింది. ఈ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. ఇక హీరో తల్లిగా దేవయాని కనిపిస్తోంది. భీమ్స్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించడం విశేషం. ఈ సినిమాతో ఎన్నారై డిస్టిబ్యూటర్ ఎస్ బాలకృష్ణ నిర్మాతగా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు.

లలితాంబిక ప్రొడక్షన్స్ లో మొదటి చిత్రంగా ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. కాస్తా కృష్ణా టచ్ ఉండటంతో ఈ మూవీ కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని భావిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించడం విశేషం.

Full View
Tags:    
  • Devakinandanavasudevateaser 
  • Ashokgalla 
  • Arjunjandyala 
  • Manasavaranasi 
  • Bheemsceciroleo 
  • Prashanthvarma 
  • Saimadhavburra 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS