• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టాప్ ప్లేస్ లో అరవింద్...

టాప్ ప్లేస్ లో అరవింద్ కృష్ణ SIT మూవీ

| మే 10వ తేదీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్‌ లోనే ఉంది. విడుదలై 10 వారాలైనా కూడా సత్తా చాటుతోంది. ZEE 5లో టాప్ ప్లేస్‌ లో ట్రెండ్ అవుతోంది SIT మూవీ.

By - Tupaki Desk
Update: 2024-07-19 13:30 GMT

టాలీవుడ్ నటుడు అరవింద్ కృష్ణ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఓ వైపు పలు హీరోల సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపిస్తూనే.. మరోవైపు కథానాయకుడిగా కూడా సినిమాలు చేస్తున్నారు. బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన ఆయన.. అటు స్పోర్ట్స్ లో ఇటు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.

 

ప్రస్తుతం సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్న ఏ మాస్టర్ పీస్ మూవీలో నటిస్తున్నారు అరవింద్ కృష్ణ. ఆ సినిమాలో ఆయన సూపర్ హీరోగా కనిపించనున్నట్లు ఇప్పటికే టీజర్, ఫస్ట్ లుక్ ద్వారా క్లారిటీ వచ్చేసింది. దీంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే రీసెంట్ గా అరవింద్ కృష్ణ.. SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఓటీటీ ZEE 5 లో రిలీజ్ అయిన ఆ మూవీ.. సూపర్ హిట్ అయింది.

మే 10వ తేదీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఆ మూవీ ఇప్పటికీ ట్రెండింగ్‌ లోనే ఉంది. విడుదలై 10 వారాలైనా కూడా సత్తా చాటుతోంది. ZEE 5లో టాప్ ప్లేస్‌ లో ట్రెండ్ అవుతోంది SIT మూవీ. ఇప్పుడు ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన దేశంలో అత్యధికంగా వీక్షించిన తెలుగు సినిమాలు/వెబ్ సిరీసుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆద్యంతం గ్రిప్పింగ్‌ గా సాగే ఆ సినిమా 2.8 మిలియన్ల వ్యూస్ తో టాప్ ప్లేస్ ను దక్కించుకుంది. దీంతో SIT సినిమా దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేశారు.

SIT మూవీలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ హెడ్‌ గా అరవింద్ కృష్ణ అదరగొట్టారు. ఛాలెంజింగ్‌ కారెక్టర్ లో కనిపించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. గ్రే షేడ్స్‌ తో అందరినీ మెప్పించారు. టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. న‌టుడిగా ఆయన కెరీర్‌ లో డిఫ‌రెంట్ మూవీగా SIT నిలిచింది. సినిమాలో నటించిన న‌టాషా, ర‌జ‌త్ రాఘ‌వ్‌ తో పాటు ప్ర‌తి ఒక్క‌రికీ SIT మూవీ మంచి పేరు తెచ్చిపెట్టింది.

అయితే ఆ మూవీ తర్వాత అరవింద్ కృష్ణ నెక్స్ట్ సినిమాలపై అందరి దృష్టి నెలకొంది. ఏ మాస్టర్ పీస్ మూవీతో త్వరలో సందడి చేయనున్నారు. కేవలం ఛాలెంజింగ్ గా ఉండే పాత్రలు ఎంచుకుంటున్న అరవింద్ కృష్ణ.. పలు అడ్వెంచర్ సినిమాల్లో నటించనున్నారు. ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరి నటుడు అరవింద్ కృష్ణ.. వరుస చిత్రాలతో ఎలాంటి విజయాలు అందుకుంటారో చూడాలి.

Tags:    
  • Arvindkrishna 
  • Sit 
  • SpecialInvestigationTeam 
  • Zee5 
  • Ott 
  • Telugy 
  • Tamil 
  • Amasterpiece 
  • Natashadoshi 
  • RajathRaghav 
  • AnilRathod 
  • KaushikMekala 
  • ShinningPhani 
  • Srisha 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS