• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రచ్చగెలిచి ఇంటగెలిచిన...

రచ్చగెలిచి ఇంటగెలిచిన జాంబిరెడ్డి..!

By - Tupaki Desk
Update: 2021-04-08 10:30 GMT
ఈ మధ్యకాలంలో డెబ్యూ హీరోలు కూడా మంచి వసూళ్లు రాబడుతున్నారు. మొదటి సినిమా అయినప్పటికీ ఎక్కడా బెదరకుండా, ఫస్ట్ సినిమా అనే ఫియర్ కనిపించకుండా నటించి ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఈ ఏడాది విడుదలైన హిట్ సినిమాల్లో ఒకటి జాంబిరెడ్డి. కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు దక్కించుకుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన జాంబిస్ సినిమా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ జాంబిస్ జానర్ సినిమా కావడం విశేషం. అయినా ఈ జానర్ మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అందుకున్నారు జాంబి టీమ్. అయితే ఈ సినిమాతో కుర్రహీరో తేజ సజ్జా హీరోగా డెబ్యూ అయ్యాడు.

ఇదివరకు చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. కానీ హీరోగా ఇదే తొలి సినిమా కావడంతో జాంబిరెడ్డికి మెగాఫ్యామిలీ సపోర్ట్ లభించింది. మెగాహీరోల సపోర్ట్ తో ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసాడు తేజ. అయితే థియేట్రికల్ గా హిట్ అందుకున్న జాంబిరెడ్డి సినిమా.. అటు డిజిటల్ గా కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. మేకర్స్ ఈ సినిమాను హోలీ సందర్బంగా మార్చ్ 28న స్టార్ మా ఛానల్లో ప్రసారం చేశారు. అయితే అంతా కొత్త టీమ్ కొత్త హీరో అయినప్పటికి జనాలు ఈ సినిమాను బాగానే రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే జాంబిరెడ్డి మూవీ 9.7 టిఆర్పి రేటింగ్ నమోదుచేసి బుల్లితెరపై కూడా హిట్ అనిపించుకుంది. పూర్తి ఫన్ కారణంగా ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఈ ఏడాది ప్రసారమైన క్రాక్ సినిమా తర్వాత మంచి టిఆర్పి రేటింగ్ సంపాదించుకున్న సినిమాగా జాంబిరెడ్డి నిలిచింది. ఈ సినిమాను రాజశేఖర వర్మ నిర్మించగా.. ఆనంది హీరోయిన్ గా నటించింది.
Tags:    
  • Zombiee Reddy 
  • Teja Sajja 
  • Tollywood 
  • Movie News 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS