స్టార్ హీరో మూవీకి నో చెప్పేసిన యంగ్ హీరోయిన్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్.. స్టార్ హీరో కాంబినేషన్ లో రెండో తెరాకెక్కాల్సి ఉంది. కానీ ఎన్ని ప్రయత్నాలు జరుగుతున్నా ఇప్పటికి ఆ స్టార్ కాంబినేషన్ మూవీ పట్టాలెక్కలేదు. ఒకవైపు ఏడాది కాలంగా డైరెక్టర్ హీరో డేట్స్ కోసం ఎదురు చేస్తున్నాడట. కానీ హీరో నుండి ఇప్పటికి డేట్స్ కన్ఫర్మ్ కాలేదని టాక్. ఎందుకంటే హీరో నటిస్తున్న ప్రెసెంట్ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. అయితే ఇదివరకే ఈ స్టార్ కాంబినేషన్ లో రూపొందిన సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఎప్పుడైతే రెండో సినిమా ఉంటుందని ప్రకటించారో అప్పటి నుండి సినిమా పై అంచనాలు ఒక రేంజిలో నెలకొన్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ చివరి దశలో ఉండగా హీరో హీరోయిన్ల డేట్స్ కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ స్టార్ కాంబినేషన్ మూవీ కోసం ప్రస్తుతం హీరోయిన్ వేటలో పడ్డాడు డైరెక్టర్.
అయితే ఇదివరకే ఆయనతో పనిచేసిన వాళ్ళతో సినిమాలు చేయడం డైరెక్టర్ కి అలవాటు. కానీ ఇప్పటికే కొత్త హీరోయిన్ ని సంప్రదించడం జరిగిందట. అయితే అదే హీరో కాంబోలో ఆల్రెడీ మంచి హిట్ కొట్టిన డైరెక్టర్.. ఈ హీరోయిన్ అయితే ఫ్రెష్ లుక్ వస్తుందని అనుకున్నాడట. అంతేగాక ఆమె చేసిన సినిమా, ఆ స్టార్ డైరెక్టర్ చేసిన మూవీస్ ఒకేసారి విడుదలై మంచి హిట్ అందుకున్నాయి. దాదాపు ఈ ఏడాది ఆ హీరోయిన్ రెండు సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక తాజాగా డైరెక్టర్ తమ సినిమా చేయాలనీ అడిగితే డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదంటూ నిరాకరించిందని సమాచారం. అయితే ఓ వైపు హీరో, మరో వైపు హీరోయిన్ ఇద్దరూ కూడా భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. నిజానికి ఈ స్టార్ హీరో, హీరోయిన్ ఇద్దరూ ఇప్పుడు చేస్తున్న సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అలాగే ఆ హీరోయిన్ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. అంతేగాక హీరో, డైరెక్టర్ల షెడ్యూల్స్ సెట్ అయ్యాక ఆమె డేట్స్ సెట్ చేయొచ్చని అనడంతో ముందే కమిట్ అవ్వలేనని చెప్పేసిందట హీరోయిన్. చూడాలి మరి ఆ స్టార్ హీరో - డైరెక్టర్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంటుందా.. లేదా అనేది.