• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పెద్దోళ్ల పేరు చెబితే...

పెద్దోళ్ల పేరు చెబితే తప్పేంటి రాజా

By - Tupaki Desk
Update: 2016-11-16 22:30 GMT
ఈ మధ్య ఓ మూవీకి సంబంధించిన ఆడియో సక్సెస్ మీట్ జరిగింది. ఆ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరైన హీరో ఒకరు.. ఇద్దరు కుర్ర హీరోలను తెగ పొగిడేశాడు. ఆ ఇద్దరూ కూడా అదే ఈవెంట్ లో ఉన్నారు లెండి. ఇండస్ట్రీలో ఎలాంటి పునాదులు లేకుండా సొంతగా ఎదిగారంటూ బాగానే పొగిడిన ఈ సీనియర్ హీరో(వీళ్లకంటే).. ఆ ఇద్దరిలో ఒకరికి తన మామయ్య సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యం అయిందనే విషయం చెప్పేశాడు.

దీంతో పాపం ఆ కుర్రహీరో మొహం చిన్నబోయింది. మామయ్య సపోర్ట్ ఉన్నా.. సొంతగా ఎదిగానని ఆ కుర్ర హీరో ఎంతగా ఫీల్ అయినా.. ఎంట్రీ కోసం మాత్రం సపోర్ట్ తీసుకోలేక తప్పలేదనేది వాస్తవం. కానీ ఆ విషయాన్ని స్టేజ్ సాక్షిగా సీనియర్ హీరో ప్రస్తావించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ సీనియర్ హీరో.. తను కూడా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి వచ్చాననే విషయాన్ని ఒప్పుకున్నాడు. వాళ్లు లేకపోతే తానిక్కడ ఉండేవాడిని కాదని అన్నాడు. అయినా ఆ కుర్రాడు మాత్రం కన్విన్స్ కాలేకపోయాడు.

చిరంజీవి గారు తారు రోడ్డు వేయడం వలనే మేం అందరం ఆ రోడ్డుపై కార్ తోలుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అంటూ బన్నీ అండ్ చరణ్‌ వంటి హీరోలు చెబుతున్నారు కదా! అలాగే ఈ కుర్ర హీరో కూడా తన మామయ్య పేరు చెప్పుకుంటే ఏమన్నా నష్టపోతాడా ఏంటి? పైగా అలా చెప్పుకోవడం తప్పు కాదసలు. ఏమంటావ్ బ్రదర్?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Young hero 
  • Legend son 
  • Telugu NEws 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS