• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాత్ర వరల్డ్ వైడ్ ఫుల్...

యాత్ర వరల్డ్ వైడ్ ఫుల్ రన్ కలెక్షన్స్

By - Tupaki Desk
Update: 2019-03-07 07:21 GMT
మహీ వీ. రాఘవ్ దర్శకత్వంలో స్వర్గీయ వైయస్సార్ జీవితంలోని  చారిత్రాత్మక పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం 'యాత్ర'.  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేట్రికల్ రన్ పూర్తయింది.

కొన్ని ఏరియాలలో తప్ప మిగతా ఏరియాలలో ఈ సినిమాను నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్టిమేటెడ్ థియేట్రికల్స్ రైట్స్ వ్యాల్యూ తీసుకుంటే ఆ ఫిగర్ రూ. 12 కోట్లు.  కానీ ఫుల్ రన్ లో ఈ చిత్రం 7.28 కోట్ల షేర్.. అంటే అరవై శాతం మాత్రమే రికవర్ చేయగలిగింది.  సీడెడ్.. గుంటూరు.. నెల్లూరు లాంటి ఏరియాల్లో కలెక్షన్స్ డీసెంట్ గానే ఉన్నా నైజామ్.. ఉత్తరాంధ్ర ఏరియాల్లో  ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేయలేకపోయింది.  ఓవర్సీస్ లో కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ప్రపంచవ్యాప్తంగా 'యాత్ర' కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 1.00 cr

సీడెడ్: 1.64 cr

ఉత్తరాంధ్ర: 0.51 cr

కృష్ణ: 0.57 cr

గుంటూరు: 1.12 cr

ఈస్ట్ : 0.31 cr

వెస్ట్: 0.41 cr

నెల్లూరు: 0.40 cr

ఎపీ + తెలంగాణా టోటల్: రూ. 5.96 cr

రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.52 cr

ఓవర్సీస్: 0.80 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.28 cr
    

Tags:    
  • Yatra Collections 
  • YSR Biopic 
  • Mahi V Raghav 
  • mammootty 
  • Latest Collections 

Similar News

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS