• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెహబూబ్‌ హింట్ వల్లే...

మెహబూబ్‌ హింట్ వల్లే సోహెల్‌ ఆ నిర్ణయం తీసుకుని ఉంటాడా?

By - Tupaki Desk
Update: 2020-12-22 10:50 GMT
బిగ్‌ బాస్ చరిత్రలో అరుదైన సంఘటన జరిగింది. హిందీ బిగ్‌ బాస్‌ ఇన్ని సీజన్‌ లలో కేవలం ఒక్క సీజన్‌ లో మాత్రమే టాప్‌ కంటెస్టెంట్‌ సగం డబ్బు తీసుకుని బయటకు వెళ్లారు. సౌత్‌ లో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. కాని సీజన్‌ 4 లో మాత్రం సోహెల్‌ టాప్ 3 లో ఉన్న సమయంలో విన్నర్‌ ను అవుతాననే నమ్మకం ఉందా లేదంటే 25 లక్షలు తీసుకుని బయటకు వెళ్తావా అంటూ నాగార్జున ప్రశ్నించడంతో కుటుంబ సభ్యులతో మాట్లాడిన సోహెల్‌ ఆ డబ్బు తీసుకుని బయటకు వచ్చేందుకు సిద్ద అయ్యాడు. సోహెల్‌ నిర్ణయాన్ని అఖిల్‌ లేదా అభిజిత్‌ అడ్డుకుని ఉంటే కథ వేరేలా ఉండేది. కాని వారు కూడా అడ్డు చెప్పలేదు. దాంతో సోహెల్‌ మంచి నిర్ణయం తీసుకున్నాడు అంటూ అభినందిస్తున్నారు.

ఈ సమయంలో సోహెల్‌ కు మెహబూబ్‌ హింట్ ఇచ్చాడని.. మూడవ స్థానంలో నువ్వు ఉన్నావు. ఖచ్చితంగా డబ్బు ఆఫర్‌ చేస్తే తీసుకోమంటూ హింట్‌ ఇచ్చాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. గ్లాస్ వాల్‌ కు అవతల వైపు ఉన్న సోహెల్‌ ను మెహబూబ్‌ కమ్యూనికేట్‌ చేసేందుకు ప్రయత్నించినట్లుగా సాక్ష్యాలను కొందరు ప్రదర్శిస్తున్నారు. మెహబూబ్‌ చూపించిన ఆ సిగ్నల్‌ ను సోహెల్‌ చూశాడా అనేది క్లారిటీ లేదు. కాని ఆయన తండ్రి మరియు సోదరుడు చాలా నమ్మకంగా గట్టిగా డబ్బు తీసుకోమంటూ చెప్పడంతో బయట పరిస్థితి ఎలా ఉందో అతడికి అర్థం అయ్యింది.

నాగార్జున కూడా పాతిక లక్షలతో పాటు ఆఫర్‌ ను కూడా ప్రకటించాడని అంటున్నారు. అది టెలికాస్ట్‌ కాలేదు. వీటన్నింటి కారణంగానే సోహెల్‌ టాప్‌ 3 గా బయటకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. మెహబూబ్‌ చెప్పినా చెప్పకున్నా కూడా బయట వారి నుండి కూడా ఆయనకు సిగ్నల్‌ రావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.
Tags:    
  • Bigg Boss 4 
  • Sohel 
  • Mehboob 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS