• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య జానపద చిత్రాన్ని...

బాలయ్య జానపద చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారా?

By - Tupaki Desk
Update: 2019-06-28 09:53 GMT
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి శ్రీనుతో సినిమా చేస్తారనే టాక్ ఉంది.   అయితే తాజాగా బాలయ్య వెటరన్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావును కలవడం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ గా మారింది.

సింగీతం నివాసానికి బాలయ్య నిన్న స్వయంగా వెళ్లి ఒక గంట పాటు ఆయనతో ముచ్చటించారట.  మరి బాలయ్య  మర్యాదపూర్వకంగా సింగీతంను కలవడం జరిగిందా.. లేదా ఏదైనా ఫ్యూచర్ ప్రాజెక్టు గురించి చర్చలు సాగాయా అనేదానికిపై ఇప్పుడు జోరుగా స్పెక్యులేషన్లు మొదలయ్యాయి. బాలయ్యతో సింగీతం 'ఆదిత్య 369'..'భైరవద్వీపం' సినిమాలు రూపొందించారు.  ఈ రెండు సినిమాలూ బాలయ్య కెరీర్లో ప్రత్యేకమైనవి.  బాలయ్య తన 100 వ సినిమా ఫైనలైజ్ చెయ్యక ముందు సింగీతంతో 'ఆదిత్య 369' సీక్వెల్ చేస్తారని టాక్ వినిపించింది కానీ అవి జస్ట్ రూమర్లుగానే మిగిలిపోయాయి.  ఇప్పుడు మరి ఆయనతో ఆ సీక్వెల్ గురించి చర్చించారని ఒక వెర్షన్ వినిపిస్తోంది.  కాదు కాదు.. బాలయ్య తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ భాద్యతను సింగీతంకు అప్పగించే ఆలోచనలో బాలయ్య ఉన్నారని మరో వెర్షన్ వినిపిస్తోంది.  

అసలు విషయం ఏంటనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం ఉంది.  జానపదాలు.. డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను రూపొందించడంలో సింగీతం స్పెషలిస్టు. అయితే ఈ జెనరేషన్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు ఆయన ఇప్పుడు సినిమాను తీయగలరా అనేది అలోచించాల్సిన విషయం. ఎందుకంటేగురువుగారి వయసు 80. చూద్దాం ఏం జరుగుతుందో!
Tags:    
  • Balakrishna 
  • Singeetham Srinivasa Rao 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS