• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘సైరా’ ప్రమోషన్ కు...

‘సైరా’ ప్రమోషన్ కు అమితాబ్ దూరం.. ఇందుకే..

By - Tupaki Desk
Update: 2019-08-20 11:23 GMT
చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా’ నరసింహారెడ్డి మూవీ టీజర్ విడుదలతోపాటు  ప్రమోషన్ ప్రక్రియ ఈ మధ్యాహ్నం ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిరుతోపాటు బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్, దక్షిణాది నటులు సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, దర్శకుడు సురేందర్ రెడ్డి తదితరులు మీడియా ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

అయితే సైరా సినిమాలో చిరంజీవికి గురువుగా చేసిన బిగ్ బి అమితాబ్ ముంబైలోనే ఉండి ఈ ప్రమోషన్, టీజర్ పార్ట్ ఫంక్షన్ కు ఎందుకు రాలేదన్న ప్రశ్న అందరినీ వెంటాడింది. అయితే ఆయన టీబీ వ్యాధితోనే బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న కారణంగానే చిరంజీవి ‘సైరా’ ప్రమోషన్ రాలేదని తెలిసింది.

టీబీ వ్యాధి చాలా ఆలస్యంగా అమితాబ్ కు బయటపడుతుందని ఇటీవలే తెలిపాడు. ఇటీవల అమితాబ్ వైద్య పరీక్షలు చేసుకోగా.. 8 ఏళ్ల క్రితమే ఇది అటాక్ అయ్యిందట.. ఇప్పటికీ వైద్య పరీక్షల్లో ఆలస్యంగా బయటపడిందని తెలిపాడు. గతంలో టీవీ, హైపటైటిస్ వ్యాధులు అమితాబ్ ను వేధించాయి. వాటికి చికిత్స కూడా తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత మందులు మానేసినా అవి పూర్తి స్థాయిలో తగ్గలేదట.. ప్రస్తుతం అమితాబ్ కాలేయం 75శాతం చెడిపోయిందని వైద్యులు తెలిపారట.. కేవలం 25 శాతం కాలేయంతోనే తాను బతుకుతున్నానని.. మందులతో కవర్ అవుతోందని అమితాబ్ తాజాగా  తెలిపాడు.

76 ఏళ్ల అమితాబ్ పలు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా ఉన్నారు. చికిత్స తీసుకుంటూనే ‘సైరా’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇప్పుడు సైరా ముంబై ప్రమోషన్ లో  అనారోగ్య కారణాల వల్లే అమితాబ్ పాల్గొనలేదని సమాచారం.


Tags:    
  • Amitabh Bachchan 
  • Sye Raa 
  • Latest News 
  • Telugu News 

Similar News

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

టాలీవుడ్ లో శ్రీలీల ఖాళీ గా అందుకేనా?

2026-11-18 09:53 GMT

తాగుబోతు పాత్ర కోసం మందు తాగారా?

2026-11-18 09:52 GMT

క‌రాటే చంద్ర‌న్ కోసం క‌రాటే ప్రాక్టీస్ చేస్తున్నాడు!

2026-11-18 09:51 GMT

గోదారి గట్టు, మీసాల పిల్లను మించి మరోటి..!

2026-11-18 07:46 GMT

నిజ జీవితంలోనూ గ్రేట్.. మనవళ్లతో గ్రీస్ వెకేషన్‌లో తలైవా!

2026-11-18 07:46 GMT

గ్రీస్ వెకేషన్‌లో స్టార్‌క‌పుల్ రొమాన్స్.. వ‌య‌సు ఒక అంకె మాత్ర‌మే!

2026-11-18 07:46 GMT

స్కూల్‌లో మొదలైన పరిచయం... తన భార్య అమల్‌తో లవ్ స్టోరీ చెప్పిన దుల్కర్ సల్మాన్!

2026-11-18 07:24 GMT

'మైసా' కోసం రణబాలి రానున్నాడా?

2026-11-18 07:14 GMT

కొత్త జేమ్స్ బాండ్ సినిమాలో విలన్‌గా బ్రాడ్ పిట్?

2026-11-18 07:13 GMT

Copyright @2026

Powered by Blink CMS