• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతు సామ్ ల ప్లాన్ ఏమిటో...

చైతు సామ్ ల ప్లాన్ ఏమిటో ?

By - Tupaki Desk
Update: 2019-04-13 06:54 GMT
మజిలీ సక్సెస్ ని అక్కినేని జంట బాగా ఎంజాయ్ చేస్తోంది. రెండేళ్లుగా సక్సెస్ కు దూరమైన భర్తకు హిట్ దక్కడంలో తన పాత్రా ఉన్నందుకు సామ్ హ్యాపీగా ఉండగా తన మార్కెట్ ని నిలబెట్టిన మూవీ చేసినందుకు చైతు ఫుల్ జోష్ మీదున్నాడు. సామ్ కు డబుల్ బొనాంజా దక్కింది. తమిళ్ లో ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సూపర్ డీలక్స్ లోని పాత్ర క్రిటిక్స్ తో కూడా శెభాష్ అనిపించుకుంది.

ఇలా రెండు పక్కలా జాక్ పాట్ కొట్టడంతో సమంతా అభిమానుల ఆనందం గురించి చెప్పేదేముంది. ఇంకొద్ది రోజులు ఆగితే ఓ బేబీ కూడా వచ్చేస్తుంది. అందులోనూ విభిన్నమైన పాత్రే. నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన స్టిల్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది

ఇదంతా బాగానే ఉంది కానీ సామ్ కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదు. అలా అని ఆఫర్స్ లేక కాదు. దర్శక నిర్మాతలు వస్తూనే ఉన్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటానని ఆ మధ్య సామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. నిజంగా అదే కారణమా లేక ఇంకేదైనా అంటూ ఫాన్స్ లో చర్చ మొదలైంది. ఎలాగూ పెళ్ళై ఏడాది దాటింది కాబట్టి అక్కినేని నాలుగో తరం కోసం ఏదైనా ఫ్యామిలీ ప్లానింగ్ లో ఉండొచ్చనే టాక్ కూడా ఫిలిం సర్కిల్స్ లో ఉంది.

ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచన లేదని సామ్ ఇటీవలే చెప్పింది. సో ఇప్పుడు ప్రచారంలోకొచ్చిన వార్త నిజామా కాదా అనేది చెప్పలేని పరిస్థితి. ఒకవేళ ఈ రెండు నెలల్లో ఒకటి రెండు సినిమాలు ఒప్పుకుంటే కనక అక్కినేని జంటకు ఆ ఆలోచన లేదని నిర్ధారణకు రావొచ్చు. లేదూ గ్యాప్ తీసుకున్నారు అంటే అది ఎందుకో చైతు సామ్ లే చెప్పాలి
    

Tags:    
  • Samantha 
  • Nagachaitanya 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

లుక్ టెస్ట్ - ఆడిష‌న్ లేకుండానే ఛాన్సిచ్చారు- రేణు దేశాయ్

2026-11-17 06:51 GMT

క్యాస్టింగ్ కౌచ్ ఉంది..దీనికి లింగభేదం లేదు!

2026-11-17 06:51 GMT

కిర్రాక్ ఫోజ్.. అలా చూస్తే కుర్రకారు తట్టుకుంటారా పూజా?

2026-11-17 06:51 GMT

రెయిన్బో కలర్స్ లో కొంటెగా కవ్విస్తున్న శూర్పణఖ!

2026-11-17 06:31 GMT

100వ సినిమా హడావిడి ఇంతేనా?

2026-11-17 06:31 GMT

జెన్-జీ బిజినెస్ మంత్రను బయటపెట్టిన ఖుషి కపూర్!

2026-11-17 06:30 GMT

శ్రీలీలతో గొడవల వల్లే ఆ నిర్మాత దూరం..!

2026-11-17 06:05 GMT

ఆరు నెలల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ మూడు సినిమాలు సాధ్యమా?

2026-11-17 06:05 GMT

'టూరిస్ట్ ఫ్యామిలీ' మేకర్స్.. మనోడిపై కన్నేశారేంటి?

2026-11-17 06:05 GMT

ఏంటీ.. డైరెక్టర్ నెల్సన్ తొలి సినిమా కథ దొంగలించబడిందా?

2026-11-17 05:40 GMT

డిసెంబర్ బరి నుంచి తప్పుకున్న సింహం!

2026-11-17 05:39 GMT

మెగాస్టార్ 'మెగావర్స్'లో తమిళ్ మెగా బ్రదర్..!

2026-11-17 05:38 GMT

Copyright @2026

Powered by Blink CMS