• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వ్వాటే కంబ్యాక్ .. ప‌వ‌న్...

వ్వాటే కంబ్యాక్ .. ప‌వ‌న్ ఫామ్ పై మ‌హేష్ కామెంట్

By - Tupaki Desk
Update: 2021-04-11 04:57 GMT
ఒక స్టార్ హీరోని ఇంకో స్టార్ హీరో ప్ర‌శంస‌ల్లో ముంచెత్త‌డం అత‌డు టాప్ ఫామ్ లో ఉన్నాడ‌ని ప్ర‌శంసించ‌డం ఈగోల‌కు తావు లేని గొప్ప అనుబంధానికి సింబాలిక్ అన‌డంలో ఎలాంటి సందేహ‌మేం లేదు. ఈ త‌ర‌హా స్నేహానుబంధాన్ని కొన‌సాగించ‌డంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఎప్పుడూ ముందుంటారు.

ఇప్పుడు వ‌కీల్ సాబ్ రిలీజై బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ చేసిన ట్వీట్ ప‌వన్ అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంత‌కీ వ‌కీల్ సాబ్ పైనా ప‌వ‌న్ పైనా మ‌హేష్ ఏమ‌ని ట్వీట్ చేశారు? అంటే...``పవన్ కళ్యాణ్ టాప్ ఫామ్ లో... # వకీల్ ‌సాబ్ ‌లో ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్ ని అందించారు. వ్వాటే కంబ్యాక్!`` అని మహేష్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో ప‌వ‌న్ అభిమానులు ఖుషీ అయిపోవ‌డ‌మే గాక సోష‌ల్ మీడియాల్లో దానిని వైర‌ల్ చేస్తున్నారు.

మ‌హేష్ త‌న ట్వీట్ లో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌ట‌న‌తో పాటు ప్ర‌కాష్ రాజ్ ప‌నితీరును ప్ర‌స్థావించారు. ``ప్ర‌కాష్ రాజ్ క‌చ్చితంగా తెలివైనవాడు`` అని ప్రశంసించిన మ‌హేష్ వ‌కీల్ సాబ్ లో న‌టించిన బాలికలు నివేద‌ థామస్- అంజలి - అనన్య నాగళ్ల (అమ్మాయిల‌) హృదయ స్పందనలు అద్భుతం`` అని పొగిడేశారు. థ‌మన్ సంగీతం రీరికార్డింగ్ `అగ్రస్థానం` నిల‌బెట్టుకునేలా ఉంద‌ని ప్ర‌శంసించారు. వకీల్ సాబ్ మొత్తం టీమ్ ను పేరు పేరునా అభినందించారు.

వ‌కీల్ సాబ్ నాన్ బాహుబ‌లి కేట‌గిరీలో మూడో బెస్ట్ ఓపెన‌ర్ గా సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. క్రైసిస్ లో అతి పెద్ద ఊర‌ట‌గా ఈ చిత్రం ఫ‌లితం నిలుస్తోంది. బ్రేక్ ఈవెన్ సాధించ‌డానికి ఎక్క‌వ స‌మ‌యం ప‌ట్ట‌ద‌ని విశ్లేషిస్తున్నారు. ఇక ప‌వ‌న్ పై మ‌హేష్ పొగ‌డ్త‌లతో అభిమానులు ఫేవ‌రిజం కూడా స్నేహ పూర్వ‌కంగా ఉండాల‌ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ట‌య్యింది.
Tags:    
  • vakeel saab 
  • vakeel saab collections 
  • vakeel saab pawan kalyan 
  • vakeel saab records 
  • mahesh babu comments 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS