• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వినాయక్-బాలయ్య సినిమా...

వినాయక్-బాలయ్య సినిమా టైటిల్ ఇదే

By - Tupaki Desk
Update: 2018-06-13 07:45 GMT

రాయలసీమ, ఫ్యాక్షన్, యాక్షన్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చే హీరో మన బాలకృష్ణ అయితే డైరెక్టర్ వివి వినాయక్. వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో చెన్నకేశవ రెడ్డి సినిమా తో మనం ఇప్పటికే చూసేశాం. ఎప్పుడో 2002 లో విడుదలైన ఆ సినిమా ఒక రేంజిలో హిట్ అయ్యి బడ్జెట్ కి ఆరింతలు కలెక్షన్లు తెచ్చిపెట్టింది. మళ్ళీ ఆ కాంబో రిపీట్ అయితే?

నటుడిగానే కాక ముఖ్యమంత్రి గా కూడా పని చేసి మన అందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఇప్పుడు ఆయన తనయుడు బాలయ్య బయోపిక్ గా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండగా, బాలయ్య వివి వినాయక్ కథను ఒప్పుకోవడం మనకు తెలిసిన విషయమే. ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. కాగా, ఈ సినిమాకు ఒక కొత్త టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 'ఏ కె 47' పేరుతో ఈ యాక్షన్ సినిమా మన ముందుకు రాబోతోందని టాక్.

సి కళ్యాణ్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ కనిపించనున్నారు. ఈ కథ రాయలసీమ బాక్ డ్రాప్ లో సాగుతుంది. ప్రస్తుతం వివి వినాయక్ సినిమా స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.


Tags:    
  • VV Vinayak 
  • Balakrishna 
  • AK 47 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS