• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వైవా హర్షను అనాథను...

వైవా హర్షను అనాథను చేసేశారట

By - Tupaki Desk
Update: 2018-07-02 10:32 GMT
‘వైవా’ అనే ఒక చిన్న షార్ట్ ఫిలిం.. హర్ష అనే కుర్రాడికి సూపర్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. యూట్యూబ్‌లో అతడిని హీరోను చేసింది. అతడి జీవితమే మారిపోయేలా చేసింది. ఈ షార్ట్ ఫిలిం ద్వారా వచ్చిన పేరుతో సినిమాల్లోనూ అవకాశాలందుకున్నాడు. అక్కడా కామెడీ పండించాడు. మంచి పేరు సంపాదించాడు హర్ష. తన ప్రయాణం గురించి చెబుతూ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అతను ఆసక్తికర సంగతులు చెప్పాడు.

తనను యూట్యూబే హీరోను చేసిందని.. కానీ ఆ యూట్యూబే తనను అనాథగా కూడా మార్చిందని అతను తెలిపాడు. తన సక్సెస్ స్టోరీ గురించి ఎవరో యూట్యూబ్‌ లో ఒక స్టోరీ చేశాడని.. ‘ఈ విషయం తెలిస్తే షాకవుతారు’ అని హెడ్డింగ్ పెట్టారని.. అనాథ అయి ఉండి కూడా తాను ఈ స్థాయికి ఎలా ఎదిగానో చూడమంటూ స్టోరీ చేశారని.. నిజానికి అదంతా శుద్ధ అబద్ధమని హర్ష చెప్పాడు. తనకు తల్లిదండ్రులు ఉన్నారని.. తన తల్లే తాను అనాథ అంటూ పెట్టిన వీడియోను తీసుకొచ్చి చూపించిందని అతను వెల్లడించాడు. ఇలాంటి వీడియోల వల్లే జెన్యూన్ గా ప్రయత్నించే వాళ్లకు యూట్యూబ్ లో విలువ లేకుండా పోతోందని హర్ష చెప్పాడు.

‘వైవా’ షార్ట్ ఫిలిం రిలీజైన మూడో రోజుకే తనకు సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లు హర్ష తెలిపాడు. అది చూసే బ్రహ్మానందం లాంటి లెజెండరీ కమెడియన్ కూడా తనకు ఫోన్ చేశారని.. బ్రహ్మానందం అసిస్టెంట్ ఒకరు ఫోన్ చేసి ఆయన గురించి చెప్పగానే ఏ బ్రహ్మానందం అని అడిగానని.. తర్వాత కమెడియన్ బ్రహ్మానందం అనగానే షాకయ్యానని.. ఫలానా టైంలో మళ్లీ ఫోన్ చేయమని చెప్పారని.. తర్వాత ఫోన్ చేస్తే బ్రహ్మానందం మాట్లాడారని.. చాలా బాగా చేశావని మెచ్చుకుని సినిమాల్లో చేస్తావా అని అడిగి ఆయనే అవకాశాలు ఇప్పించారని హర్ష తెలిపాడు.
Tags:    
  • Viva Harsha 
  • Youtube Video 
  • Orphan 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS