• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లాల్ కి విశాల్ విలనిజం...

లాల్ కి విశాల్ విలనిజం చూపిస్తాడట

By - Tupaki Desk
Update: 2017-01-28 10:29 GMT
విభిన్నంగా సినిమాలు తీయాలంటే మలయాళ ఇండస్ట్రీలోనే సాధ్యం అనే మాట ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. అలాగే విభిన్నమైన కేరక్టర్స్ చేసి మెప్పించాలంటే.. కోలీవుడ్ హీరోలు ముందుంటారని కూడా టాక్ ఉంది. ఈ రెండు వ్యాఖ్యానాలను నిజం చేస్తూ.. ఇప్పుడో కొత్త మూవీ స్టార్ట్ అయింది.

ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఇందులో విలన్ గా తమిళ స్టార్ హీరో విశాల్ చేయనున్నాడనే విషయం లీక్ అవడం అందరికీ షాక్ కొట్టించేసింది. హీరోగా స్టార్ స్టేటస్ అనుభవిస్తూ.. టాప్ హీరోల్లో  వెలిగిపోతున్న సమయంలో విలన్ పాత్రను అంగీకరించడం అంటే సామాన్య విషయం కాదు. అయితే.. ఈ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చేయడంతో పాటు.. మూవీలో విలన్ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్.. పెర్ఫామెన్స్ ఎక్కువగా అవకాశం ఉండడంతో.. ఈ పాత్రను వదులుకోకూడదని ఫిక్స్ అయ్యాడట విశాల్.

అందుకే.. స్క్రిప్ట్ వినగానే సై అనేశాడని తెలుస్తోంది. ఏకంగా సూపర్ స్టార్ మోహన్ లాల్ కి విలన్ గా నటించే అవకాశాన్ని వదులుకోకూడదనే రీజన్ కూడా ఉందట. ఇక ఇదే సినిమాలో టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఓ కీలక పాత్ర చేస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Vishal 
  • Villain Role 
  • Mohan Lal 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS